sonykongara 1,618 Posted March 11, 2017 1 ILLUMINATI reacted to this Share this post Link to post Share on other sites
ILLUMINATI 514 Posted March 11, 2017 1 Babu_CEO reacted to this Share this post Link to post Share on other sites
AnnaGaru 1,178 Posted May 16, 2017 Sony bro, images kanapadatla Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 16, 2017 Sony bro, images kanapadatla anni na bro Share this post Link to post Share on other sites
AnnaGaru 1,178 Posted May 16, 2017 almost Today posts anni....how about others? Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 16, 2017 almost Today posts anni....how about others? emo bro Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 5, 2017 కూచిపూడి అధ్యాపకులకు నేటి నుంచి శిక్షణ కూచిపూడి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూచిపూడి నాట్యకళను అందించేందుకు 200మంది నాట్య అధ్యాపకులను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినట్టు కూచిపూడి నాట్యారామ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. కృష్ణాజిల్లా కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నాట్యఅధ్యాపకులకు సోమవారం నుంచి వారం రోజులపాటు కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కళాపీఠంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాట్య అధ్యాపకుల పోస్టులకు 240 దరఖాస్తులు అందాయని, శిక్షణ అనంతరం ఎంపికైన వారు ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఆరు రోజులపాటు పనిచేయాల్సి ఉంటుందన్నారు. Share this post Link to post Share on other sites