rajanani
Members-
Posts
3,837 -
Joined
-
Last visited
-
Days Won
3
Everything posted by rajanani
-
-
-
-
-
-
-
ఏమో, నిన్న site ఓపెన్ అవ్వకపోవడం, కోర్టు ఆర్డర్స్ అని మెసేజ్ రావడం చూసి మన DB పుష్పాలు ఉక్రోషంతో ఈ పని చేయించారెమోనని కాసేపు అనిపించింది.
-
నిన్న సాయంత్రం నుంచి NFDB ఓపెన్ అవ్వలేదు నాకు. ఇప్పుడే ఓపెన్ అయ్యింది. పైగా ఈ మెసేజ్ వచ్చింది. ఎవరికైనా వచ్చిందా ఇలాగ?
-
*(ఏబీఎన్ బ్రేకింగ్) ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు - ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు* *(ఏబీఎన్ బ్రేకింగ్) విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు - కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు*
-
-
-
నేను 3 రోజుల క్రితం పక్క తాడులో వేసిన పోస్ట్. మళ్లీ వేస్తున్నా 👇 ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు
-
Nallamilli may contest on BJP ticket from ANAPARTHY
-
Happy 75th Birthday CHANDRABABU NAIDU garu
rajanani replied to rajanani's topic in Politics and Daily News
-
Happy 75th Birthday CHANDRABABU NAIDU garu
rajanani replied to rajanani's topic in Politics and Daily News
-
-
(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు - తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్