Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,308
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. ఉత్తర ఆంధ్ర...34 టీడీపీ+ 25 వైసిపి...9 ఉభయ గోదావరి...34 టీడీపీ+. 28 వైసిపి...6 కృష్ణ+గుంటూరు...33 టీడీపీ+ 26 వైసిపి...7 ప్రకాశం+నెల్లూరు...22 టీడీపీ+. 13 వైసిపి....9 మొత్తం కోస్టల్ 123 టీడీపీ+ 92 వైసిపి....31.. ఇది ఈ రోజు కి కోస్టల్ ఆంధ్ర ముఖ చిత్రం... కూటమి మెరుగుపడి 100 సీట్లు వరకు సాధించే అవకాశం లేక పోలేదు.. వైసిపి 22 కి తగ్గవచ్చు ఎన్నికల సమయానికి అని అంచనా... రాయల సీమ ఈ.రోజుకి మొత్తం 52.. టీడీపీ+ 22 వైసిపి 30 ... ఇక్కడ కోడా ఎన్నికల సమయానికి కూటమి 28 వరకు సాధించే అవకాశం ఉందని అంచనా వేయడం అయినది... మొత్తం గా ఈ రోజుకి ఉన్న పరిస్థితి... టీడీపీ +..114 వైసిపి........61 అని నివేదికలు అందుతున్నాయి... కూటమి ఎన్నికల సమయానికి సరి అయిన ప్రణాళిక తో ముందుకు వెళితే కూటమికి 128 నుండి 130 వచ్చే అవకాశం ఉంది అలానే వైసిపి 45 నుండి 47 కి తగ్గి పోయే అవకాశం ఉన్నది....అని అంచనా వేయడం అయినది... గమనిక ...రాయల సీమ ఓటర్ నాడి పట్టుకోవడం క్లిష్టం గా ఉన్నది... రాయల సీమ ఏరియా పరిగణనలోకి తీసుకోకుండానే కూటమి అధికారం కి కావలసిన నెంబర్ నీ. సొంతం చేసుకోబోతున్నది...
  2. Finally Good Deal By CBN...two months back torture for us how he could do...in bargaining CBN is better than any one...be it business or politics. This time Seat selection remembers 1999
  3. Finally TDP is contesting 149/175 Unofficial TDP: NRK Reddy from Anaparthi Ramanjaneyulu from Bhimavaram Buddha Prasad From Avanigadda YS Chowdhary from Vijayawada West.. Nimmak Jayakrishna From Palakonda Inka evaranna unnara?
  4. Penamaluru: Bode Prasad Door to Door Campaign in Full Swing... Nomination in two days
  5. Nallagatla Swami Dass has some symphothy
  6. By the way it's not easy for kolikipudi
  7. Emainana jaragocchu...sound ledu two days nunchi
  8. Guntur MP Parchuru MLA Addanki MLA Guduru MLA Nellore MP
  9. Come to Sonovision bro ...I will use my GST number you will get in less than 50K
  10. Today Participated in Rally from Edupugallu to Yuvvuru...1999 repeat vibes
  11. ఆంధ్రలో మెజారిటీ సర్వేలు కూటమి వైపే చూపుతున్నాయి. నేనెపుడూ అనేమాట చంద్రబాబు యమజాతకుడని. యమజాతకుడంటే ప్రత్యర్ధి ఈయన ప్రయత్నం లేకుండానే హరించుకుపోతాడు లేదా ఈయనకి సహకరించేస్తాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో. చంద్రబాబు మామ ఎన్టీఆర్ ని తోసేసిన ఐదు నెలలలోపే ఎన్టీఆర్ తన బ్రతుకు పట్ల విరక్తి చెంది తనువు చాలించేశాడు. ఎక్కడినుంచి లేచాడో తెలియని వాజపాయి వచ్చి వైయస్ నడ్డగించి 1999 లో చంద్రబాబును గెలిపించేశాడు. తర్వాత వైయస్ మూడు వేల కిలోమీటర్లు నడవాల్సొచ్చింది చంద్రబాబును దించటానికి. తీరా చూస్తే ఐదేళ్లు పూరా లేకుండ ఊపిరి చాలించేశాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబే. తిరిగి తనదైన మార్కు పాలనతో 23 కొచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి గెలిచేస్తాడంటున్నారంటే అదంతా ప్రత్యర్ధి స్థానంలో ఉన్న జగన్ బాబు చలవ. 151 సీట్లు కొట్టి ఏమీ చేయకుండా కేవలం డిఫెన్స్ ఆడుకుంటే చంద్రబాబు పార్టీ సహజమరణం చెందేసి ఉండును. కానీ పాపం జగన్ తనకి 151 సీట్ల అఖండ మెజారిటీనిచ్చిన చంద్రబాబు రుణాన్నెలా ఉంచుకుంటాడు? అందుకే ఇసుక దొరక్కుండా చేసి, రోడ్లు నడవకుండా చేసి, రాజధాని లేకుండ చేసి,మద్యం బ్రాండు తీసేసి రేటు మూడు రెట్లు చేసి, చంద్రబాబుని అరెస్ట్ చేసి పవన్ తో పొత్తు కుదిర్చి, తానేమో జనానికి దూరంగా జరిగి,తెలుగుదేశం పార్టీకి ఊపిరులూది ఎంత ఉపకారం చెయ్యాలో అంతా చేశాడు. అందుకే చంద్రబాబు యమజాతకుడనేది. ఈతూరి చంద్రబాబు గెలిస్తే ఆయన ఇంటి మెయిన్ హాల్లో ఎన్టీఆర్ ఫోటోతో పాటు జగన్ బాబుది కూడా ఒక ఫోటో పెట్టుకోవాలి.ఇది ఎవరినీ గాయపరచాలని కాదు, నాకనిపించిన భావాన్ని సరదాగా మీతో పంచుకుంటున్నానంతే. నేనిష్టపడే పార్టీ ఎలాగూ ఇంకా శిధిలాలకిందనే ఉంది.అందుచేత ఎవరైతే నాకేంటి అనే తెంపరితనం కొంచెం వచ్చిందంతే.
  12. Lol...animals are colour blind
  13. Hi DB Dhruv Rathee Uncle...Meeru kuda Shame to Shame ga...selective data....
  14. Yarapathineni and Janga what a combo....Gurazala History lo highest majority ravocchu
  15. Five years ga disconnected from people
  16. Hey Bhagwan Mein Prayer Kartha Hun TDP ko sirf simple majority dedo...
×
×
  • Create New...