PHANI_NTR Posted October 9, 2024 Posted October 9, 2024 37 minutes ago, God Of Masses said: thanks @PHANI_NTR for donating on behalf of DB nadi emi undi bro mana fans andariki 🙏🙏
vk_hyd Posted October 9, 2024 Posted October 9, 2024 44 minutes ago, God Of Masses said: @vk_hyd 40 minutes ago, God Of Masses said: thanks @PHANI_NTR for donating on behalf of DB Thanks 😊
Aravind NBK Posted October 10, 2024 Posted October 10, 2024 kadapa lo fan movie chustu heart attack vala died anta ayanaki edaru pillalu kuda vunaru if possible db tarupuna emina donate chese chance vunte chudande
God Of Masses Posted October 11, 2024 Author Posted October 11, 2024 On 10/10/2024 at 12:23 AM, Aravind NBK said: kadapa lo fan movie chustu heart attack vala died anta ayanaki edaru pillalu kuda vunaru if possible db tarupuna emina donate chese chance vunte chudande bro yes planning something
Aravind NBK Posted October 18, 2024 Posted October 18, 2024 On 10/12/2024 at 12:04 AM, God Of Masses said: bro yes planning something super anna
Aravind NBK Posted October 30, 2024 Posted October 30, 2024 2 hours ago, God Of Masses said: super anna
VS_GARIMELLA Posted November 21, 2024 Posted November 21, 2024 https://www.impactguru.com/fundraiser/help-uppu-prasad?utm_source=whatsapp&utm_campaign=help-uppu-prasad&utm_medium=share పేరు: ఉప్పు ప్రసాద్ వయస్సు: 24 సంవత్సరాలు వృత్తి: బైక్ మెకానిక్ తల్లిదండ్రులు: ఉప్పు సాంబయ్య (మరణించాడు) ఉప్పు వెంకటేశ్వరమ్మ (గృహిణి) చిరునామా: మైలవరం గ్రామం, మైలవరం మండలంi,i iఎన్టీఆర్ జిల్లా సమస్య: 1. ప్యాంక్రియాటిస్ - (గాల్ బ్లాడర్ (పిత్తాశయం) లో స్టోన్స్ రావటం వలన వచ్చింది) - Gallstone related Pancreatitis; 2. ప్యాంక్రియాస్ జబ్బు ముదరటం వలన పేగులకు, బైల్ డక్ట్ కు సమస్య ఏర్పడటం - Colonic Perforation and Biliary tract erosion వివరణ: పైన పేర్కొనబడిన సమస్యలలో 1వ సమస్యతో ఈ అబ్బాయి మొదట విజయవాడలోని కొన్ని హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అక్కడ అంత నాణ్యమైన వైద్యం అందక, జబ్బు ముదిరిపోయిన స్థితిలో AIG హాస్పిటల్ (గచ్చిబౌలి, హైదరాబాద్) కు తరలించబడ్డాడు.. AIG హాస్పిటల్ లో 2వ సమస్య ఉన్నట్టుగా గుర్తించి రెండు సార్లు కడుపుకు ఆపరేషన్ చేసారు.. ఒకసారి వెంటిలేటర్ పైకి వెళ్లి బయటపడ్డాడు.. 20 యూనిట్ల రక్తం + ప్లాస్మా + ప్లేటిలేట్స్ ఎక్కించవలసి వచ్చింది.. హై పవర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది.. రోజుకి యాంటీబయాటిక్స్ కే 10-15 వేల రూపాయలు ఖర్చవుతాయి.. ఇప్పుడు అతనికి మరో ఆపరేషన్ చేయవలసి వస్తుంది.. హాస్పిటల్ లో మరో రెండువారాలు ఉండవలసి రావొచ్చు.. ఇప్పటికే అతని మేనమామ అన్ని చోట్ల అప్పు చేసి 10 లక్షల పైన ఖర్చుపెట్టడం జరిగింది.. ఇక రాబోయే రెండు వారాల వైద్యానికి వారి వద్ద ఒక్క రూపాయి కూడా మిగలలేదు.. రాబోయే రెండువారాల ఖర్చు మరో 10-15 లక్షలు ఉండొచ్చు.. కావున దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా మనవి. ఈ కుర్రోడు, అతని మేనమామ 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ లో టీడీపీ కోసం విస్తృతంగా తిరిగి కష్టపడ్డారు.. డబ్బు రూపంలో సహాయం చేయాలనుకున్న వాళ్లు డైరెక్ట్ గా హాస్పిటల్ అకౌంట్ కి వేయగలిగితే (పెద్ద మొత్తంలో ఐతే) impact guru వాడి commission మిగులుతుంది, ఆ అమౌంట్ కూడా పేషెంట్ కే బెనిఫిట్ జరుగుతుంది. మీకు ఏ వివరాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను సంప్రదించవచ్చు. ఇట్లు మీ Dr. VS_Garimella
Dr.Koneru Posted November 21, 2024 Posted November 21, 2024 23 minutes ago, VS_GARIMELLA said: https://www.impactguru.com/fundraiser/help-uppu-prasad?utm_source=whatsapp&utm_campaign=help-uppu-prasad&utm_medium=share పేరు: ఉప్పు ప్రసాద్ వయస్సు: 24 సంవత్సరాలు వృత్తి: బైక్ మెకానిక్ తల్లిదండ్రులు: ఉప్పు సాంబయ్య (మరణించాడు) ఉప్పు వెంకటేశ్వరమ్మ (గృహిణి) చిరునామా: మైలవరం గ్రామం, మైలవరం మండలంi,i iఎన్టీఆర్ జిల్లా సమస్య: 1. ప్యాంక్రియాటిస్ - (గాల్ బ్లాడర్ (పిత్తాశయం) లో స్టోన్స్ రావటం వలన వచ్చింది) - Gallstone related Pancreatitis; 2. ప్యాంక్రియాస్ జబ్బు ముదరటం వలన పేగులకు, బైల్ డక్ట్ కు సమస్య ఏర్పడటం - Colonic Perforation and Biliary tract erosion వివరణ: పైన పేర్కొనబడిన సమస్యలలో 1వ సమస్యతో ఈ అబ్బాయి మొదట విజయవాడలోని కొన్ని హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అక్కడ అంత నాణ్యమైన వైద్యం అందక, జబ్బు ముదిరిపోయిన స్థితిలో AIG హాస్పిటల్ (గచ్చిబౌలి, హైదరాబాద్) కు తరలించబడ్డాడు.. AIG హాస్పిటల్ లో 2వ సమస్య ఉన్నట్టుగా గుర్తించి రెండు సార్లు కడుపుకు ఆపరేషన్ చేసారు.. ఒకసారి వెంటిలేటర్ పైకి వెళ్లి బయటపడ్డాడు.. 20 యూనిట్ల రక్తం + ప్లాస్మా + ప్లేటిలేట్స్ ఎక్కించవలసి వచ్చింది.. హై పవర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది.. రోజుకి యాంటీబయాటిక్స్ కే 10-15 వేల రూపాయలు ఖర్చవుతాయి.. ఇప్పుడు అతనికి మరో ఆపరేషన్ చేయవలసి వస్తుంది.. హాస్పిటల్ లో మరో రెండువారాలు ఉండవలసి రావొచ్చు.. ఇప్పటికే అతని మేనమామ అన్ని చోట్ల అప్పు చేసి 10 లక్షల పైన ఖర్చుపెట్టడం జరిగింది.. ఇక రాబోయే రెండు వారాల వైద్యానికి వారి వద్ద ఒక్క రూపాయి కూడా మిగలలేదు.. రాబోయే రెండువారాల ఖర్చు మరో 10-15 లక్షలు ఉండొచ్చు.. కావున దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా మనవి. ఈ కుర్రోడు, అతని మేనమామ 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ లో టీడీపీ కోసం విస్తృతంగా తిరిగి కష్టపడ్డారు.. డబ్బు రూపంలో సహాయం చేయాలనుకున్న వాళ్లు డైరెక్ట్ గా హాస్పిటల్ అకౌంట్ కి వేయగలిగితే (పెద్ద మొత్తంలో ఐతే) impact guru వాడి commission మిగులుతుంది, ఆ అమౌంట్ కూడా పేషెంట్ కే బెనిఫిట్ జరుగుతుంది. మీకు ఏ వివరాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను సంప్రదించవచ్చు. ఇట్లు మీ Dr. VS_Garimella @God Of Masses
God Of Masses Posted November 21, 2024 Author Posted November 21, 2024 8 hours ago, Dr.Koneru said: @God Of Masses yes uncle seenannai kuda pampaadu. @Raaz@NBK or @VS_GARIMELLA meeru velli ivvagalava neeku money transfer chesthe?
Dr.Koneru Posted November 21, 2024 Posted November 21, 2024 43 minutes ago, God Of Masses said: yes uncle seenannai kuda pampaadu. @Raaz@NBK or @VS_GARIMELLA meeru velli ivvagalava neeku money transfer chesthe? Garimi is working in that hospital itself anukunta
VS_GARIMELLA Posted November 21, 2024 Posted November 21, 2024 2 hours ago, God Of Masses said: chsrk ❤️😢
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.