Jump to content

Anantapur


Recommended Posts

  • 2 weeks later...

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ఈసారి అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేయించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆయన గతంలో హిందూపురం ఎంపీగానూ పనిచేశారు. కానీ ఈసారి ఆ జిల్లాలో సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన్ను అనంతపురంలో నిలపాలని నిశ్చయించింది. పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ మహిళా నేత సబిత పోటీచేయనున్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెడతారు. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును అక్కడ నిలపాలని పార్టీ అధిష్ఠానం గతంలో అనుకుంది. కానీ తనకు ఎమ్మెల్యేగానే అవకాశం కల్పించాలని కాల్వ అనేక సార్లు విజ్ఞప్తి చేయడంతో నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అనిల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శింగనమలలో మహిళా నేత బండారు శ్రావణిని ఖరారు చేశారు. మిత్రపక్షాలతో పొత్తుల వల్ల ఈ జిల్లాలో మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పెండింగ్‌లో పడింది.

 

Link to comment
Share on other sites

On 2/21/2024 at 5:30 AM, sonykongara said:

SR construcImagetions - Amilineni Surendra babu peru vasthundi andi

eeyana 2014 to 19 time lo bhairavani tippa dam contract teesukunnadu. lot of canals kuda teesukunnadu. money baaga earn chesadu. eeyana ki paritala family baaga help sesindi contracts lo. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...