Jump to content

Ayyyayyyooo - Calling Ntr & Nkr


Sinna.Sinna

Recommended Posts

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అంజలి ఘటించిన కార్యక్రమం మాత్రం కాస్త వివాదస్పదమైయింది. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. అనంతరం తండ్రికి నివాళులు అర్పించటానికి వచ్చారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య.. ”తీయించే.. ఇప్పుడే” అనే మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి. దిని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వున్న ఫ్లెక్సీలను అక్కడ సిబ్బంది తొలగించారు. ఈ పరిణామం సంచలనంగా మారింది. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించే చేసిన బాలయ్య’అనే కథనం దావానలంగా పాకింది. ఈ సందర్భంగా అక్కడ అభిమానులు మధ్య కాస్త టెన్షన్ వాతావణం నెలకొంది. బాలయ్య, జూ ఎన్టీఆర్ మధ్య కొంతకాలంగా సఖ్యత లేదని, ఎన్టీఆర్ ఘాట్ వేదికగా అది మరోసారి బయటపడిందని కథనాలు వెలువరించాయి మీడియా ఛానల్స్. అయితే ఈ విషయంలో ఓ కొత్త కోణం వినిపిస్తోంది. నిజానికి బాలయ్య ఉద్దేశం ఫ్లెక్సీలు తొలగించాలని కాదట. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాతలు బాలయ్యకి ఎబ్బెట్టుగా అనిపించాయట. శ్రద్ధాంజలి పోస్టర్స్ లో ‘స్వాగతం సుస్వాగతం’ అనే పెద్ద అక్షరాలతో రాసి ఓ అభిమాన పేరు వేయించుకున్నారట. శ్రద్ధాంజలి కార్యక్రమానికి స్వాగతం పలకడం, పైగా అప్పుడే పుట్టుకొచ్చిన ఓ కొత్త అభిమాని ఇంత హడావిడి చేయడం.. ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ లా ఫీలయ్యారట బాలయ్య. దీంతో కేవలం ఆ రాతతో వున్న ఫ్లెక్సీ ని మాత్రమే తీసేయాలని చెప్పారట బాలయ్య. సిబ్బంది కూడా కేవలం స్వాగతం అని వున్న ఫ్లెక్సీ లని మాత్రమే తీశాయి. మిగతా ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ అక్కడ వున్నాయి. అయితే అసలు వాస్తవాలు ఏమిటో బయటికి వచ్చేలోగే.. తెలుగుదేశం వ్యతిరేక మీడియా ఈ అంశాన్ని చిలువలు పలువలుగా అల్లేసిందనే మాట వినిపిస్తోంది
 

Link to comment
Share on other sites


అప్పుడే పుట్టుకొచ్చిన ఓ కొత్త అభిమాని :roflmao:manam okkallame eppatnundi mosthunnam ane thought edaithe undo asala...ayana evado naku theledu kani samba time lo kooda X roads lo banner undevi..

Link to comment
Share on other sites

Just now, Telugunadu said:

Johar NTR.

Asalu naa lanti Pure Nandamurians manasu enta baadha padutundo ee Rendu vargaalu alochinstunnara?

Master Nandamuri intlo edhana occassion ante aa roju Racha rache confirmed laga undi...

Link to comment
Share on other sites

Just now, seenu454 said:

Master Nandamuri intlo edhana occassion ante aa roju Racha rache confirmed laga undi...

Adi confirm le sodara. Iru vargaalu adi telusukuni masulukunte better.

2 months lo elections pettukuni manaki ee pachayati emito.

 

Link to comment
Share on other sites

14 minutes ago, Sinna.Sinna said:

ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది.

pre-planned anta le....ycp cleaner gadu kontamandi asamtrupta shakeelas tho adistunna drama

Link to comment
Share on other sites

3 minutes ago, Tendulkar said:

LP okkate silent ga vignatha patinchindhi ivvala

Yoo aunty calm ga undatam, posani Krishna murali normal ga behave cheyadam lantivi wild expectations 

Ayyana LP ni praising admin daggara nunchi coadmin avudham anna aa

Link to comment
Share on other sites

10 minutes ago, HelloNTR said:


అప్పుడే పుట్టుకొచ్చిన ఓ కొత్త అభిమాని :roflmao:manam okkallame eppatnundi mosthunnam ane thought edaithe undo asala...ayana evado naku theledu kani samba time lo kooda X roads lo banner undevi..

Narsamhidu ki rdm puttur po pottelu ki 1 day delay ki metha vesina batch kuda unnaru.. so watttt.. ide db lo simhadri ki banner lu kattinA natch kuda ... bt NKR lefu anede baadha aa time lo...

Link to comment
Share on other sites

Just now, Sinna.Sinna said:

Narsamhidu ki rdm puttur po pottelu ki 1 day delay ki metha vesina batch kuda unnaru.. so watttt.. ide db lo simhadri ki banner lu kattinA natch kuda ... bt NKR lefu anede baadha aa time lo...

NKR ledani badha lo banner lu chimpesaru kattagane...so anduke evarki theliyadu

Link to comment
Share on other sites

Just now, baggie said:

NKR ante swachamaina prema tho ninnu intiki pilichi bhojanam pettina ghatana gurthostundi sinnesh

Aa bhojanam lo antha slow visham undani ippude telisinde dudee.. Broshoons ( bro + motions ) ayyaka...

Link to comment
Share on other sites

Just now, Sinna.Sinna said:

Banner ayithe parle.. thondarlo aayanne chinchakunte chaluuuu

ilanti heroic dialogues ke annaaa antis news articles vesedi...apesthe nikaarsaina fanism pk lantollaki extend cheyyakarledu

Link to comment
Share on other sites

2 minutes ago, HelloNTR said:

movie release time lo panche sweets lo poison lu kalupukokandi..asale koorchune kommanu narukune manasthathavalu...

Anna thammulu ayina vadhantara bro ? Own or Relation ? Or cousions ? Or chinnanna pesnaanna ayina ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...