Jump to content

Recommended Posts

29 minutes ago, ramntr said:

Ofcourse yes, but praveen ki late chesaru ivvatam, munde thelchesthe cadre tho kalisipoyevadu ga, Ippudu paristhithi ela vundo surap Uncle Ey cheppali.. 

valle ah seat ki povataniki interst chupala first, vere seat adigaru.

Link to comment
Share on other sites

3 hours ago, ramntr said:

Ofcourse yes, but praveen ki late chesaru ivvatam, munde thelchesthe cadre tho kalisipoyevadu ga, Ippudu paristhithi ela vundo surap Uncle Ey cheppali.. 

TDP cader lo negative undi sreedhar ante.. last time kakkruthi chesadu... Leaders cheta karchu pettinchi venakki ivvaledu.. public lo anta negative emi ledu.. soft candidate.. 10 yrs ga well known to all..

Capital wave Baga undi.. kotta candidate ante 2 yrs mundu announcement aite bavundedi...

Sankararo constuency pedda peekindi emi ledu...last time reddy/Kamma youth egabadi vesaru.. ee saru evvadu bayataki vache seen ledu..

Link to comment
Share on other sites

9 minutes ago, surapaneni1 said:

Kanna influence EMI Leda pedakurapadu lo

Link to comment
Share on other sites

 నరసరావుపేటలో యరపతినేని శ్రీనివాస్ (Yarapathineni), గురజాలలో జంగా కృష్ణమూర్తి, పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల,  సర్వేలు నిర్వహిస్తుండటం  యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది

Link to comment
Share on other sites

Palnadu: త్వరలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు.

Updated : 26 Feb 2024 12:54 IST
 
lavu-260224.jpg

అమరావతి : నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు.  ఐదేళ్లుగా తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని ఆయన పేర్కొన్నారు. ‘‘పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా. త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నా. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకొస్తున్నా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశా. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తా’’ అని లేఖలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

On 2/25/2024 at 7:26 PM, surapaneni1 said:

TDP cader lo negative undi sreedhar ante.. last time kakkruthi chesadu... Leaders cheta karchu pettinchi venakki ivvaledu.. public lo anta negative emi ledu.. soft candidate.. 10 yrs ga well known to all..

Capital wave Baga undi.. kotta candidate ante 2 yrs mundu announcement aite bavundedi...

Sankararo constuency pedda peekindi emi ledu...last time reddy/Kamma youth egabadi vesaru.. ee saru evvadu bayataki vache seen ledu..

if sridhar is oponent , sankar rao will win

Link to comment
Share on other sites

నర్సరావుపేట నుంచి యరపతినేని?

పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరుతో నర్సారావుపేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ సోమవారం ఫోన్‌ సర్వే నిర్వహించింది. వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్‌ పేరుతో గురజాలలో సర్వే నిర్వహించారు. యరపతినేనిని నర్సరావుపేటకు మార్చి జంగాను గురజాలలో నిలిపితే ఇద్దరికీ విజయావకాశాలు బాగుంటాయని కొందరు నేతలు ప్రతిపాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై పార్టీ అధినాయకత్వం సర్వే చేయిస్తోంది. ప్రకాశం జిల్లాలో దర్శి, గిద్దలూరు సీట్లకు సంబంధించి పొత్తు వ్యవహారం కొలిక్కి రాలేదు.

Link to comment
Share on other sites

On 2/14/2024 at 6:42 PM, sonykongara said:

gunturewst.webptdp-14-jpg.thumb.webp.5ceec5f833c77155fe279fbbc9b5e231.webp

Guntur West ki - sree surabhi milk owner  vr sri lakshmi shyamala eme ni chusthunaru.

Eroju lokesh chennai sri perambur ramanujar temple pooja ki vachinappudu ame kuda unnadi, last time cbn pooja ki vachinappudu kuda ame ne anni chusindi, eme kuda guntur west seat race lo unnadi, guntur lo brahmins and vysya community tho manchi relations unnayi eme ki.image.png.4fcb74c52d627ba9314e03313f2a14be.png

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...