Jump to content

Recommended Posts

Posted
 
 
 
q55qrfD2_x96.jpg
 
I met Mr. Sukhbir Singh, Managing Director, SAEL Industries Ltd. to discuss SAEL's upcoming 1200 MW investment in Andhra Pradesh to be developed in two phases. They will be commencing work on the first phase 600 MW project, one of the first projects to commence construction under our attractive integrated clean energy policy. We also discussed SAEL's innovative waste to energy technology using agricultural waste and its use in Andhra Pradesh. I also met with representatives of , and Societe Generale ( ) to discuss their investments in AP and how we can further facilitate and multiply their investments by providing them a conducive investment climate
Posted

 నిన్న నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ లో టీడీపీ నాయకులతో పాటు జోగి రమేష్ పాల్గొనటం పై టీడీపీ ఆగ్రహం...
ఈ విషయం పై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థ సారధి, ఎంఎల్ఏ గౌతు శిరీష లకు నారా లోకేష్ ఆదేశం.
టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్‌ పాల్గొనడంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం. వివరాలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్‌. మంత్రి పార్థసారథి, గౌతు శిరీషలను వివరణ కోరిన నారా లోకేష్‌.

Posted
2 hours ago, Nfan from 1982 said:

https://x.com/vkbandaru18/status/1868894169634423214?s=46
 

ha ha 😅

I thought this issue was compromised 

Good to see Madan fighting still on thatha for his wife 

*విజయసాయి రెడ్డిపై పోరాడుతున్నందుకు బదిలీ చేయించారు!*

*నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు*

*ఆయనకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేల్చండి*

*మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ వినతి*

అమరావతి: ఎంపి విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్ ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. నేను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాను. ఎంపి విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో  ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారు. 2022-23 నడుమ నన్ను ఏమార్చి అమెరికా పంపిన ఎంపి విజయసాయి నా భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...