Jump to content

Teenmar Mallanna


kumar_tarak

Recommended Posts

Posted

Aadi channel lo comments

 

మల్లన్న టీమ్ అన్నింటికీ సిద్ధంగా ఉండే దిగం అన్నవ్ మాళ్ళ. అంబేద్కర్ అన్నవు, చాంచ గిరి అన్నవ్ బహుజన సామాజిక న్యాయం చేయాలని అన్నవ్ ఇప్పుడేమో మతానికి అమ్ముడుపోయావు.. దేనికి మరి మమ్మల్ని వాడుకొని చివరికి నువు కూడా అందరిలాగే మకు అన్యాయం చేశాం, పోలీస్ కేసులకు బాయపడం అన్నవ్ ఇప్పుడేమో ఉచ్చాపోసుకుంటున్నవ్

ఏ పార్టీ జెండా మోయను అన్నాడు . ప్రజల అజెండానే మా అజెండా అన్నాడు మోదీ సిద్ధాంతాలు నచ్చాయట ఏ సిద్ధాంతాలో మరి మత సిద్ధాంతాలా పాకిస్థాన్ బంగ్లాదేశ్ అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల పేర్లతో రాజకీయం చేసే సిద్ధాంతమా. కేసుల నుండి రక్షణ కోసం వెళ్తున్న ఉంటే బాగుండేది కానీ మోదీ సిద్ధాంతాలు అంటేనే చాలా గలీజుగా వుంది. మతోన్మాద సిద్ధాంతాలు ఎలా నచ్చాయ్ మీకు. మోదీ కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని నువ్వే చాలాసార్లు అన్నావు. మీరు రిలీజ్ అయ్యేవరకు మా సపోర్ట్ ఆతర్వాత గంగలో కలవండి సారీ మల్లన్న

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...