rajanani Posted September 2, 2021 Share Posted September 2, 2021 అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈకేసుకు సంబంధించి హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది. అలాగే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted September 2, 2021 Share Posted September 2, 2021 54 minutes ago, rajanani said: దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 2, 2021 Share Posted September 2, 2021 Ee news chuse ycp & Jsp batch and Amaravati medha tappudu kuuthalu kuusinollu ekkadaina vongondi.. Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted September 2, 2021 Share Posted September 2, 2021 5 minutes ago, Raaz@NBK said: Ee news chuse ycp & Jsp batch and Amaravati medha tappudu kuuthalu kuusinollu ekkadaina vongondi.. Edchaaru..kamma courts ani anduke mundu nunchi cheptundi :d Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 2, 2021 Share Posted September 2, 2021 22 minutes ago, JAYAM_NANI said: Ee Option akrama chesulu edhurukonna valandhariki ivvali.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 2, 2021 Share Posted September 2, 2021 1 minute ago, naresh1243 said: Edchaaru..kamma courts ani anduke mundu nunchi cheptundi :d Edhi inkosari vagamanandi courts medha.. Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted September 2, 2021 Share Posted September 2, 2021 1 minute ago, Raaz@NBK said: Edhi inkosari vagamanandi courts medha.. Aadevado nri reddy...acham bayya gaadila untaadu...aadu malli thoda kottaadu antaga...courts em peekutaay tag unte 🤣 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted September 2, 2021 Share Posted September 2, 2021 1 minute ago, naresh1243 said: Aadevado nri reddy...acham bayya gaadila untaadu...aadu malli thoda kottaadu antaga...courts em peekutaay tag unte 🤣 Haha bokkalo esedhaka anthele aa edhava mandha.. Link to comment Share on other sites More sharing options...
Atlassian Posted September 2, 2021 Share Posted September 2, 2021 5 hours ago, Raaz@NBK said: Ee news chuse ycp & Jsp batch and Amaravati medha tappudu kuuthalu kuusinollu ekkadaina vongondi.. courts ni manage chesina CBN ani edustaru le as usual Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.