Jump to content

India Olympics medals


Recommended Posts

  • goldenstar changed the title to India Olympics medals
Posted
Mirabai Chanu: కట్టెల మోపులు మోసిన చేతులతో వెండికొండనే ఎత్తింది

ఈ రజతం వెనక త్యాగాలెన్నో.. వ్యూహాలెన్నో

మీరాబాయి చాను విజయ గాథ ఇదీ

https://www.eenadu.net/sports/latestnews/telugu-news-mirabai-chanu-the-olympic-weight-lifter-journey/0400/121150727

Posted

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు.

Posted
On 7/29/2021 at 5:32 AM, goldenstar said:

Boxing, Women's Flyweight (48-51kg) Preliminaries Round of 16: MC Mary Kom loses to Ingrit Valencia 3-2

Sunset to a great Legend Mary Kom! This country remembers you!

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...