Jump to content

Where is Anandayya?


Recommended Posts

Posted

నెల్లూరు: ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్యతో అనధికారికంగా మందును తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏబీఎన్ చేతికి కీలక ఆధారాలు లభించారు. అలాగే మందు తయారీకి సంబంధించి వీడియోలు చిక్కాయి. కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్‌బ్లాక్‌లోనే పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో  ప్రతి రోజు వేల మందికి సరిపడే మందుని మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా తయారు చేయుస్తున్నట్లు సమాచారం. బక్కెట్ల కొద్ది మందుని సీఎం, మంత్రులు, ఎమ్మాల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లకి  సరఫరా అవుతున్నట్లు సమాచారం. తెలంగాణ, ఢిల్లీకి సైతం కార్లలో తరలిస్తున్నారు. ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేస్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ జరుగుతోంది.  ఆనందయ్యని వంట మాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

Posted
1 minute ago, KARUMANCHI said:

Black lo ammukuntunaremo vedhavalu.

Remoo kaadhu ammukuntunnaru... mostly in TG ....30k varaku teesukuntunnaru anni talk....not giving or selling in Local

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...