BalayyaTarak Posted April 20, 2021 Posted April 20, 2021 Lifted from FB ఈ సారి కరోణ మరణాలు ఎక్కువగా ఉన్నయ్ కాదనడం లేదు. ఎందుకు? గతంలో మనకి కరోన అంటే లక్షల్లో చికిత్స అనే భయం వల్ల దాదాపుగా అందరూ 60 శాతం ఇన్సురెన్స్లు చేయించుకున్నారు. గతంలో హాస్పిటల్స్ లో కేవలం కరోన కేసులు మరియు ఇతర అత్యవసర కేసులు మాత్రమే కొంత కాలం చూసినందున ఆక్సిజన్ కొరత నేడు ఉన్నంత లేదు.. గతంలో డబ్బుకి భయపడో కొంత డాక్టర్లకి వైధ్యం కొత్త అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చికిత్సకు సంబధించిన ప్రోటోకాల్.ఒక్కోలా ఉన్నందున అత్యంత అరుదైన శైటొకైన్ స్ట్రోం వచ్చినందున కొన్ని మరణాలు జరిగాయ్ ప్రతి ప్రాణం విలువైనదే కొన్ని కొటుంభాలు తలకిందులయ్యాయ్ ఆర్ధికంగా మానసికంగా. ఇక రెండో వేవ్ లో ఏమవుతోంది. అదే కరోన అదే వైధ్యం. జనాలు పాజిటిచ్ వస్తే చాలు కాస్త డబ్బు ఉన్నవాడు ఇన్సురెన్స్ ఉన్నవాడు హాస్పిటల్స్లో చేరడం మొదలయ్యింది హాస్పిటల్లో కూడా అవసరం లేకున్నా ఆక్సిజన్. పెట్టడం ఒక కొత్త ట్రెండ్. ఆ మాత్రం హడావుడి ఉండాలిగా . ఇక పాజిటివ్ రావడం ఇన్సురెన్స్ ఉంది కదా అని హాస్పిటల్ లో చేరడం మొదలయ్యింది కేసులు మెల్లగా ఎక్కువయ్య్యాయ్ చికిత్స ధరలు కూడా కొండెక్కయ్ . అవసరం లేని జపాన్ నిశేదించిన మందులని అదే దేశం నుండి కొనుగోలు చేసి వాడుతున్న ప్రయొగశాలలు అవుతున్నయ్ మన భారతీయుల శరీరాలు.అమెరికా కూడా నిషేదించింది.. ఇక వెంటిలేటర్ల కొరత నిన్న చూసాం కదా ఒక పార్టి అధ్యక్షుడు తీరిగ్గా నడిచి వచ్చి తెల్లగా మెరిసిపొతూ ఆక్సిజణ్ ఎలా పెట్టుకున్నాడో ఇలా అవసరం లేకుండా చేరుతున్న కేసుల వల్ల నిజమైన అవసరం ఉన్న వారికి వెంటిలేటర్లు లేక మరణాలు జరుగుతున్నాయ్... గతమైనా ఇప్పుడైనా ఆస్త్మా డయాబెటిస్ కాన్సర్ ఇంకేకైనా కనీసం జలుబు కూడా తట్టుకోలేనిది మీ శరీరం అని భావిస్తే ఖచ్చితంగా హాస్పిటల్లో చేరండి లేదు మా ప్రాణం మాకు ముఖ్యం లక్షణాలు లేకున్నా హాస్పిటల్లో చేరతాం అంటారా మీ హక్కు చేరండి. అప్పుడు చనిపోతున్న వారిని చంపేది కరోన కాదు మనమే.. జనాలు సరైన చికిత్స అందకే చనిపోతున్నారు తప్ప కరోన వల్ల కాదు .ఈ లైన్ అర్ధం చేసుకోవాలి అంటే పైది అంతా అర్ధం అవ్వాలి
sskmaestro Posted April 20, 2021 Posted April 20, 2021 chivarilo bharat mata ki jai ani undaaale.....
kanagalakiran Posted April 20, 2021 Posted April 20, 2021 6 minutes ago, sskmaestro said: chivarilo bharat mata ki jai ani undaaale..... Too much baffa voice lagakakunda edo neutral try chesaru anukunta anduke ledu
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.