Royal Nandamuri Posted September 17, 2020 Share Posted September 17, 2020 పార్లమెంట్ లో కొన్ని ప్రశ్నలు - వాటికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానాలు. * వలస కార్మికుల మరణాలు - సమాచారం లేదు * మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు అందించిన పరిహారం - మరణాల సమాచారం లేదు, కావున ఎటువంటి పరిహారమూ లేదు. * అసంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య.. దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, దినసరి కూలీలకు చెందిన సమాచారం. - సమాచారం లేదు. * దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వైద్య సిబ్బంది ఎందరు? - సమాచారం లేదు. * ఎంత మంది RTI కార్యకర్తలు హత్యకు గురయ్యారు? - సమాచారం లేదు. * వారి రక్షణ కొరకు ఏమయినా చర్యలు తీసుకున్నారా? తీసుకుంటున్నారా? - లేదు. * ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏటా విడుదల చేసే ప్రపంచ అవినీతి చిట్టాలో భారత దేశం ఏ స్థానంలో ఉంది? - సమాచారం లేదు. Source https://www.huffingtonpost.in/entry/modi-govt-parliament-answers-no-data-list_in_5f62f994c5b618455866a844 Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted September 17, 2020 Share Posted September 17, 2020 Ban cbeyyadaaniki apps em migalledaa .... comon announce war on Chinese Apps Link to comment Share on other sites More sharing options...
rajanani Posted September 17, 2020 Share Posted September 17, 2020 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted September 17, 2020 Share Posted September 17, 2020 2 hours ago, Royal Nandamuri said: పార్లమెంట్ లో కొన్ని ప్రశ్నలు - వాటికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానాలు. * వలస కార్మికుల మరణాలు - సమాచారం లేదు * మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు అందించిన పరిహారం - మరణాల సమాచారం లేదు, కావున ఎటువంటి పరిహారమూ లేదు. * అసంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య.. దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, దినసరి కూలీలకు చెందిన సమాచారం. - సమాచారం లేదు. * దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వైద్య సిబ్బంది ఎందరు? - సమాచారం లేదు. * ఎంత మంది RTI కార్యకర్తలు హత్యకు గురయ్యారు? - సమాచారం లేదు. * వారి రక్షణ కొరకు ఏమయినా చర్యలు తీసుకున్నారా? తీసుకుంటున్నారా? - లేదు. * ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏటా విడుదల చేసే ప్రపంచ అవినీతి చిట్టాలో భారత దేశం ఏ స్థానంలో ఉంది? - సమాచారం లేదు. Source https://www.huffingtonpost.in/entry/modi-govt-parliament-answers-no-data-list_in_5f62f994c5b618455866a844 Nehru and Indira kannaaa worst paalana eedidi matuku! Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.