SREE_123 Posted April 26, 2020 Posted April 26, 2020 వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా మర్కజ్ ఘటన తర్వాత కర్నూలు జిల్లాలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు వెల్లడించారు.
Siddhugwotham Posted April 27, 2020 Posted April 27, 2020 One more Covidiot from YSRCP.. of course! he is also an idiot...
OneAndOnlyMKC Posted April 27, 2020 Posted April 27, 2020 1 hour ago, Siddhugwotham said: One more Covidiot from YSRCP.. of course! he is also an idiot... Is this latest ?
OneAndOnlyMKC Posted April 27, 2020 Posted April 27, 2020 35 minutes ago, Siddhugwotham said: yes Any pic from website or video bro neutral musugu lo okadiki chupjnchali anduku
Siddhugwotham Posted April 27, 2020 Posted April 27, 2020 53 minutes ago, OneAndOnlyMKC said: Any pic from website or video bro neutral musugu lo okadiki chupjnchali anduku No. I saw in twitter...
rajanani Posted April 27, 2020 Posted April 27, 2020 WhatsApp received గుంటూరు ఎప్పుడైనా వెళ్లారా? నాన్ వెజ్ ప్రియులైతే అక్కడ మిర్చియార్డు దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ కు వెళ్లి ఉంటారు. ఇప్పుడు ఆ హోటల్ యజమాని లేరు. నిన్న చనిపోయారు. కారణం తెలిస్తే షాక్ తింటారు. ఆయన కరోనా కారణంగా చనిపోయారని నేడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఢిల్లీ మర్కజ్ మీటింగ్ కు వెళ్లలేదు. అందువల్ల ఆయనపై ఎవరికి అనుమానం రాలేదు. కొద్ది రోజుల కిందట ఆయనకు జ్వరం వచ్చింది. మునిసిపాలిటీ మలేరియా డిపార్ట్ మెంట్ లో పని చేసే తన స్నేహితుడికి విషయం చెప్పాడు. అతను టెంపరేచర్ చూసి మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గలేదు. అతను అక్కడ నుంచి మంగళగిరి రోడ్డులో ఉన్న ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స చేసి పంపించారు. తర్వాత ఒక ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వారికి అనుమానం వచ్చిందో ఏమో కానీ గుంటూరు జనరల్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో సాధారణ పేషంట్ గా అతడిని చేర్చుకున్నారు. చికిత్స అందించారు. తర్వాత అనుమానం వచ్చి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే విధి వక్రీకరించింది. మరణించాడు. మరణించిన తర్వాత తెలిసింది అతడికి వచ్చింది కరోనా అని. ఇప్పుడు ఏం చేయాలి? ఆసుపత్రిలో చేరే వరకూ బిర్యానీ ప్యాకెట్లు ఎంతో మందికి పంపించాడు. ఇందులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు మొత్తం 11 మందిని ఇప్పటికే క్వారంటైన్ కు పంపారు. అతను నివాసం ఉండే శ్రీనివాసరావుపేట లో ఇప్పుడు ప్రజలు భయంతో ఉన్నారు. అతను తిరిగిన అన్ని ఆసుపత్రులలోని వైద్యులకు, పేషంట్లకు ఇప్పుడు భయంగా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎంత మందిని ట్రాక్ చేయాలి? ఎంత మందిని క్వారంటైన్ కు తరలించాలి? అతను ఏ రాజకీయ పార్టీలో లేడు. తన వ్యాపారం తప్ప మరొక అంశం జోలికి వెళ్లడు. అయినా కరోనా వచ్చింది. ఢిల్లీ లోని మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో అతను సన్నిహితంగా ఉన్నాడేమో తెలియదు. అతను చాలా మంది స్నేహితులతో పేకాట ఆడేవాడు. ఇప్పుడు వారంతా భయపడుతున్నారు. మొదటి సారి ఆసుప్రతికి వెళ్లి వచ్చిన తర్వాత జ్వరం తగ్గిందని దాంతో అతను తదుపరి చికిత్స చేయించుకోవడానికి వెళ్లలేదని అంటున్నారు. అంతే కాకుండా లాక్ డౌన్ ఉన్నా ఇంటిపట్టున ఉండలేదు. ఎంతో మందితో కలిశాడు. వారంతా ఇప్పుడు భయం గుప్పిటిలో ఉన్నారు. గుంటూరు లో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో జరిగిన విస్ఫోటనం ఇది.
ramntr Posted April 27, 2020 Posted April 27, 2020 6 minutes ago, rajanani said: WhatsApp received గుంటూరు ఎప్పుడైనా వెళ్లారా? నాన్ వెజ్ ప్రియులైతే అక్కడ మిర్చియార్డు దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ కు వెళ్లి ఉంటారు. ఇప్పుడు ఆ హోటల్ యజమాని లేరు. నిన్న చనిపోయారు. కారణం తెలిస్తే షాక్ తింటారు. ఆయన కరోనా కారణంగా చనిపోయారని నేడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన ఢిల్లీ మర్కజ్ మీటింగ్ కు వెళ్లలేదు. అందువల్ల ఆయనపై ఎవరికి అనుమానం రాలేదు. కొద్ది రోజుల కిందట ఆయనకు జ్వరం వచ్చింది. మునిసిపాలిటీ మలేరియా డిపార్ట్ మెంట్ లో పని చేసే తన స్నేహితుడికి విషయం చెప్పాడు. అతను టెంపరేచర్ చూసి మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గలేదు. అతను అక్కడ నుంచి మంగళగిరి రోడ్డులో ఉన్న ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స చేసి పంపించారు. తర్వాత ఒక ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వారికి అనుమానం వచ్చిందో ఏమో కానీ గుంటూరు జనరల్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో సాధారణ పేషంట్ గా అతడిని చేర్చుకున్నారు. చికిత్స అందించారు. తర్వాత అనుమానం వచ్చి ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అయితే విధి వక్రీకరించింది. మరణించాడు. మరణించిన తర్వాత తెలిసింది అతడికి వచ్చింది కరోనా అని. ఇప్పుడు ఏం చేయాలి? ఆసుపత్రిలో చేరే వరకూ బిర్యానీ ప్యాకెట్లు ఎంతో మందికి పంపించాడు. ఇందులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు మొత్తం 11 మందిని ఇప్పటికే క్వారంటైన్ కు పంపారు. అతను నివాసం ఉండే శ్రీనివాసరావుపేట లో ఇప్పుడు ప్రజలు భయంతో ఉన్నారు. అతను తిరిగిన అన్ని ఆసుపత్రులలోని వైద్యులకు, పేషంట్లకు ఇప్పుడు భయంగా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎంత మందిని ట్రాక్ చేయాలి? ఎంత మందిని క్వారంటైన్ కు తరలించాలి? అతను ఏ రాజకీయ పార్టీలో లేడు. తన వ్యాపారం తప్ప మరొక అంశం జోలికి వెళ్లడు. అయినా కరోనా వచ్చింది. ఢిల్లీ లోని మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో అతను సన్నిహితంగా ఉన్నాడేమో తెలియదు. అతను చాలా మంది స్నేహితులతో పేకాట ఆడేవాడు. ఇప్పుడు వారంతా భయపడుతున్నారు. మొదటి సారి ఆసుప్రతికి వెళ్లి వచ్చిన తర్వాత జ్వరం తగ్గిందని దాంతో అతను తదుపరి చికిత్స చేయించుకోవడానికి వెళ్లలేదని అంటున్నారు. అంతే కాకుండా లాక్ డౌన్ ఉన్నా ఇంటిపట్టున ఉండలేదు. ఎంతో మందితో కలిశాడు. వారంతా ఇప్పుడు భయం గుప్పిటిలో ఉన్నారు. గుంటూరు లో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో జరిగిన విస్ఫోటనం ఇది. Idi nijamaithe భారీ విస్ఫోటనం .... Lockdown అని full ga kummesuntaru biryanis... Evaru ఆ hotels, subhani ఒకటి inkoti ఏదో vundi famous..
ILLUMINATI Posted April 27, 2020 Posted April 27, 2020 10 minutes ago, ramntr said: Idi nijamaithe భారీ విస్ఫోటనం .... Lockdown అని full ga kummesuntaru biryanis... Evaru ఆ hotels, subhani ఒకటి inkoti ఏదో vundi famous.. Aa hotel ayane chanipoyadu antunaru.
rajanani Posted April 27, 2020 Posted April 27, 2020 2 hours ago, ILLUMINATI said: Aa hotel ayane chanipoyadu antunaru. Aayana photo kuda pettaru Whatsapp lo. Kaani correct kaadani nenu ikkada veyyatledu
ILLUMINATI Posted April 27, 2020 Posted April 27, 2020 32 minutes ago, rajanani said: Aayana photo kuda pettaru Whatsapp lo. Kaani correct kaadani nenu ikkada veyyatledu Ok.👍
ramntr Posted April 27, 2020 Posted April 27, 2020 1 hour ago, rajanani said: Aayana photo kuda pettaru Whatsapp lo. Kaani correct kaadani nenu ikkada veyyatledu Times లోనే vesadu ga... ‘Biryani man’ dies of Covid-19 in Guntur
Siddhugwotham Posted April 28, 2020 Posted April 28, 2020 Sun rising state becomes Covid-19 rising state....
Siddhugwotham Posted April 30, 2020 Posted April 30, 2020 We crossed 1400+ already... I suspect on Telangana cases.... Why the govt not doing more cases?
ramntr Posted April 30, 2020 Posted April 30, 2020 2 hours ago, chanu@ntrfan said: Okka Nrt lo ఇన్ని అంటే బాగా spread ayinattundi...
ramntr Posted April 30, 2020 Posted April 30, 2020 2 hours ago, Siddhugwotham said: We crossed 1400+ already... I suspect on Telangana cases.... Why the govt not doing more cases? TG ki different rules annaru ga to test... So less tests la vundi...
ramntr Posted May 2, 2020 Posted May 2, 2020 10 minutes ago, chanu@ntrfan said: ఒక normal చిన్న town lo bheebatsam అంటే ఇదే.. Inka link thegindo లేదో... Hope for the best.. Villages effect avvakunte అదే 10k...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.