Jump to content

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల.. ఖరారు చేసిన చంద్రబాబు!


koushik_k

Recommended Posts

అమరావతి: శాసనసభ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవికి టీడీపీలోని కొందరు సభ్యులు పోటీ పడ్డారు. అయితే చివరికి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఎంపిక చేశారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ నాలుగో సారి శాసన సభ్యుడిగా ప్రతినిధ్యం వహిస్తున్నారు

Link to comment
Share on other sites

2 minutes ago, BalayyaTarak said:

appudu koda musali cbn musalollaki ichadu avthala opposition antha youth icons unte musali politics anevaru

TDLP co leader post ivvandi..   asalu e payyavula 2024 daka untadu ani nak nammakam ledu.. unna gammuna untadu. 

Link to comment
Share on other sites

37 minutes ago, koushik_k said:

TDLP co leader post ivvandi..   asalu e payyavula 2024 daka untadu ani nak nammakam ledu.. unna gammuna untadu. 

nijamga meeru annatlu vellipothe appudu inkokallaki istaru emundi dantlo, veltharemo ani evariki emi ivvakunda undali ika meerane loigic prakaram aithe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...