Jump to content

AP Election Results : LIVE


chellam

Recommended Posts

as per eci website :

 

Andhra Pradesh 
Result Status
 
Status Known For 101 out of 175 Constituencies
Party Won Leading Total
Janasena Party 0 1 1
Telugu Desam 0 12 12
Yuvajana Sramika Rythu Congress Party 0 88 88
Total 0 101 101
Link to comment
Share on other sites

  • Replies 822
  • Created
  • Last Reply
Andhra Pradesh 
Result Status
 
Status Known For 113 out of 175 Constituencies
Party Won Leading Total
Janasena Party 0 1 1
Telugu Desam 0 19 19
Yuvajana Sramika Rythu Congress Party 0 93 93
Total 0 113 113
Link to comment
Share on other sites

3 minutes ago, Chandasasanudu said:

nenu india visit chesinappudu cheppa 8 out of 10 ysrcp ani and no one is caring center...bjp boochi time bokka ani....its reality pasupu kunkama not saved

Even I am aware bro...kani ladies matikki manodike unnaru....but 

Link to comment
Share on other sites

గుంటూరు: సత్తెనపల్లిలో టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు వెనకబడ్డారు. టీడీపీ తరుపున స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీ చేశారు. అంబటిపై కోడెల 322 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ అంబటి, కోడెల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Link to comment
Share on other sites

1 minute ago, chanu@ntrfan said:

under 30 antey

 

5 years tarvatha CBN, BALA, Lokesh thappa evaru undaremo party lo

I am more concerned if this goon concentrates on Narayana colleges now and stop other funding resources...god bless

Link to comment
Share on other sites

నెల్లూరు: జిల్లాలో క్లీన్‌స్వీప్ దిశగా వైసీపీ దూసుకెళ్తోంది. సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య 1476 ఆధిక్యంలో ఉన్నారు. అలాగే వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో వైసీపీ అభ్యర్థి కాకాణి కొనసాగుతున్నారు. గూడూరులో 1700 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్, నెల్లూరు సిటీలో 2473 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి అనిల్, నెల్లూరు రూరల్‌లో 3000 ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో 3240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డి, కావలిలో 303 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరులో వైసీపీ అభ్యర్థి 1800 ఓట్ల ఆధిక్యం, ఉదయగిరిలో 2700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుళ్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...