Jump to content

అభిమానులందు బాలయ్య అభిమానులు వేరు!


Ramesh39

Recommended Posts

అభిమానులందు బాలయ్య అభిమానులు వేరు!

వివాహ ఆహ్వాన పత్రికపై బాలకృష్ణ ఫొటోలు

balakrishna.jpg

బెంగళూరు: సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సీనియర్‌ హీరోలకు అయితే మరీనూ. తమ ఆరాధ్య కథానాయకుల పేర్లను వాహనాల మీదనో, పచ్చబొట్టుగానో రాయించుకుని అభిమానులు సంబర పడిపోతుంటారు. వారి పేరు మీద ఎన్నో సామాజిక సేవలు కూడా చేస్తుంటారు. ఇక స్టార్‌ హీరోల్లో నందమూరి బాలకృష్ణ అభిమానుల గురించి తెలిసిందే. నిజానికి అభిమానులందు బాలకృష్ణ అభిమానులు వేరయా..అనే వాళ్లు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణగా కర్ణాటకలోని శ్రీనివాసులు అనే వ్యక్తి బాలయ్య పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికపై బాలకృష్ణకు సంబంధించిన వివిధ స్టిల్స్‌ను ముద్రించారు. దీంతో పాటు పెళ్లి పత్రిక పై ‘బాలకృష్ణ మా ఆరాధ్య దైవం..ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ కావాలి’ అని రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Link to comment
Share on other sites

12 minutes ago, baggie said:

chimpayya aithe ee patiki atanni intiki pilichi media mundu  fake hugs ichi intlo bojanam petti press meet petti drama pandinchi rakarakala stunts chesevadu

U forgot about Bokey presentation and saluva annai..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...