Jump to content

FLASH: పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం


AnnaGaru

Recommended Posts

కెసిఆర్ గారిని అభినందించాల్సింది పోయి అభాండాలు  వేస్తారా : జగన్ 

 

ivvala fresh ga dinchadu kotta case

 

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో జీఏడీ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అఫిడవిట్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌కు వివరణ ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2005 నాటికి పర్యావరణ అనుమతి 30లక్షల క్యూసెక్కుల అంచనా మేరకు ఉందని, ప్రస్తుతం డిజైన్ల మార్పుతో 50లక్షల క్యూసెక్కులకు మారిందని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. మారిన అంచనాల మేరకు మరోసారి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఏపీ ఇప్పటికే వాడుకుంటోందని పేర్కొంది. పట్టిసీమలో తెలంగాణ వాటాను ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉందని, పోలవరం తరహాలోనే తెలంగాణలోనూ జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలని అఫిడవిట్‌లో తెలిపింది. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన సమస్యలు చాలా వరకు పరిష్కారం కాలేదని, పలు కమిటీలు పనిచేస్తున్నా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

Link to comment
Share on other sites

kcr gadu jagan ki help cheyali ani chusthnnada or kill cheyali ani chusthunnada? he can wait for 2 weeks to file the case in order to help jagan, but why he is doing it now? again mp elections lo t-people ni rechagottataniki cesthunnada? some thing is fishy in the back ground. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...