vinayak Posted February 3, 2019 Share Posted February 3, 2019 ప్రపంచంలో ఎక్కడెక్కడి నుండో, కలియుగ వైకుంఠం అని భావించి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. ఆయన పాదం అని భావించి క్రింద తిరుపతి ఒక సరస్వతీ నిలయంలా, దేశంలో మహిళలకే ప్రత్యేక పద్మావతీ యూనివర్సిటీ మరియు విద్యాలయాలతో, నేటికీ, మేటిగా వుంది. భక్తుల రాక పోకలతో ప్రశాంతమైన ఆ తిరుపతి నగరంలో దశాబ్దాల క్రింద, పులివెందుల నర రూప ఫ్యాక్షనిస్ట్ అయిన వై ఎస్ రాజారెడ్డి పేరుతో ఓ సంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి. తరువాత స్వామి పేరుతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో, ఏడుకొండలను రెండుకొండలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం & పాలన మీద, విద్యార్థిగా పిహెచ్డ్ చేసిన పాపాత్ముడు చెవిరెడ్డి. చిటికెడు కుంకుమ చేయి జారితే వణికిపోయే మహిళల పుస్తెలే తెంపే, పసుపు కుంకుమ చెరిపే, జీవితాంతం పువ్వులకు దూరం చేసే, ఫ్యాక్షన్ వైఎస్ పేరుతో వెలిసిన వైకాపాలో, కీలక నాయకుడు అయ్యి, ప్రజాప్రతినిధి అయిన చెవిరెడ్డి, ప్రభుత్వం మహిళలకు ఇచ్చే పసుపు కుంకుమ పథకం కార్యక్రమం వద్దకు వచ్చి, తన మందీ మార్బలంతో రసాభస చేయడానికి ప్రయత్నించాడు. మహిళలకు & ప్రజలకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. తరిమి తరిమి కొట్టారు అక్కడి నుండి. ఆ జన ఆగ్రహానికి జడిసి దుర్మార్గ మూక తోకముడిచి వెళ్ళింది. ఏ శుభాన్నీ చూడలేని, సహించలేని వైకాపా మరింత ఉన్మాదంతో వస్తుంది. మొదలంటూ కూకటి వేర్లతో సహా పులివెందుల నుండి పీకేయాల్సిన అవసరం ఆంధ్రాకు వుంది. లేదంటే అస్తిత్వానికే ప్రమాదం ఈ రాక్షస వైకాపా మూకలతో. ...చాకిరేవు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Share Posted February 3, 2019 పసుపు కుంకుమ చెక్కుల పంపిణీని అడ్డుకున్న సెవిరెడ్డి కి పసుపు రాసి కుంకం బొట్టు పెట్టారంట మన ఆడపడుచులు.. బట్టలు ఉతికే చేతులు కదా కొంచెం గట్టిగానే తగిలినట్టు ఉన్నాయి.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Share Posted February 3, 2019 Link to comment Share on other sites More sharing options...
mannam Posted February 3, 2019 Share Posted February 3, 2019 21 minutes ago, sonykongara said: పసుపు కుంకుమ చెక్కుల పంపిణీని అడ్డుకున్న సెవిరెడ్డి కి పసుపు రాసి కుంకం బొట్టు పెట్టారంట మన ఆడపడుచులు.. బట్టలు ఉతికే చేతులు కదా కొంచెం గట్టిగానే తగిలినట్టు ఉన్నాయి.. మంచి పని చేశారు Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 3, 2019 Share Posted February 3, 2019 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted February 3, 2019 Share Posted February 3, 2019 veedi actingoooo Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted February 3, 2019 Share Posted February 3, 2019 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.