Jump to content

Janasena Kalyan Controversial Comments on TDP Sadineni Yamini


Bollu

Recommended Posts

  • Replies 66
  • Created
  • Last Reply
సాదినేని యామినిపై అనుచిత పోస్ట్.. ఫలితంగా అరెస్ట్!
29-11-2018 14:31:48
 
636790987097922557.jpg
గుంటూరు: టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన గంగినేని శ్రావణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సాదినేని యామినిపై ఇటీవల జనసేన పార్టీలో నేతగా చలామణీ అయ్యే ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా యామిని అప్పట్లో చెప్పారు.
Link to comment
Share on other sites

సామాజిక మాధ్యమలలో అసభ్యకరమైన పోస్టులు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ? సాధినేని యామిని శర్మ అనే మహిళ పై దురుద్దేశపూర్వకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా పిర్యాదు చేసిన తలసిల అనిల్ కుమార్ ? కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరచనున్న గుంటూరు అర్బన్ పోలీసులు..

DtKYR10V4AAz7Wz.jpg
DtKYSXqUwAAAjkS.jpg
DtKYTUhUwAAGdBg.jpg
DtKYTh2UcAA-OHr.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...