sonykongara 1,618 Posted October 15, 2018 Share Posted October 15, 2018 (edited) రయ్‌మని సాగిపోయేలాబెంగళూరు-చెన్నై మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంగంటకు 120 కి.మీ.ల వేగంతో ప్రయాణానికి అవకాశంరెండు మహానగరాల మధ్య తగ్గనున్న 3 గంటల ప్రయాణంరూ.20 వేల కోట్లతో 262 కి.మీ.ల పొడవున నిర్మితంకానున్న రహదారిచిత్తూరు జిల్లాలో 92 కి.మీ.జిల్లా ప్రగతికి దోహదమయ్యే అవకాశంవచ్చే ఏప్రిల్ నుంచి నిర్మాణం మొదలుఈనాడు డిజిటల్ - చిత్తూరు దక్షిణ భారతదేశంలో మహానగరాలైన బెంగళూరు, చెన్నైలను కలుపుతూ మరో కొత్త రహదారి నిర్మాణం కానుంది. ‘చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే’ పేరిట దీనిని కేంద్రం రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనుంది. ఈ మార్గం బెంగళూరు సమీప హోస్కోట్ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వరకు 262 కి.మీలు ప్రయాణించనుంది. బెంగళూరు సమీప హోస్కోట్ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వరకు సాగే ఈ రహదారి నిర్మాణం ఏపీలోని చిత్తూరు జిల్లాలోనూ 92కి.మీ.లు నిర్మితం కానుంది. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ వే మూడు రాష్ట్రాలకు అనుసంధానంగా మారుతోంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య రెండు జాతీయ రహదారులు(1.ఎన్‌హెచ్-4; 2.కృష్ణగిరి- కాంచీపురం మార్గం)ఉండగా ఈ మార్గంలో దేశంలోనే అధికంగా ట్రాఫిక్ ఉందని గుర్తించిన కేంద్రం తాజా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇప్పటికే మొత్తం 2800 హెక్టార్ల భూమిని సేకరించారు. పచ్చని వాతావరణం మధ్యలో (గ్రీన్‌ఫీల్డ్ వే) రోడ్డు నిర్మాణం కానుండడం దీని ప్రత్యేకత. మన ప్రాంతంలో పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ విభాగం సిద్ధంగా ఉంది. హైబ్రిడ్ యాన్యుటీ విధానం(హెచ్ఏఎం) ద్వారా నిర్మాణానికయ్యే మొత్తం నిధుల్ని ఒకేసారి గుత్తేదారుడికి ఇవ్వనున్నారు. చిత్తూరులో 7కి.మీలు, తమిళనాడు వేలూరు జిల్లాలో 300మీటర్లు అటవీ అనుమతులు రావాల్సి ఉంది. చిత్తూరు అభివృద్ధికి బాటలుమూడు రాష్ట్రాల్లోనూ ఈ రహదారి ప్రయాణించే ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది. బెంగళూరు, చెన్నై నగరాలు ఇప్పటికే పెద్దఎత్తున అభివృద్ధి చెందగా.. తాజాగా చిత్తూరు జిల్లా కూడా ఆ కోవలో చేరనుంది. జిల్లాలో బైరెడ్డిపల్లె మండలం వద్ద ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేయనుండగా.. జిల్లా కేంద్రం సమీప గుడిపాల, శ్రీనిధి ఫుడ్స్ వద్ద కూడా ఎగ్జిట్ పాయింట్లు ప్రతిపాదనలో ఉన్నాయి. బెంగళూరులో కాలుష్యం అధికం కావడం.. అక్కడ భూముల ధరలు విపరీతంగా ఉండడం.. వంటి కారణాలతో పారిశ్రామికవేత్తలు సమీప చిత్తూరు జిల్లాను పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఎంచుకుంటున్నారు. దీనికి తోడు రహదారుల అనుసంధానం అదనపు సౌకర్యంగా మారుతోంది. ఎగ్జిట్ పాయింట్ బైరెడ్డిపల్లెతో పాటు గంగవరం మండలంలోని గండ్రాజుపల్లెలోని పారిశ్రామికవాడకూ 10కి.మీల దూరంలో ఉంది. ఇక్కడి పారిశ్రామికవాడ రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. దాదాపు 70-80కు పైగా పరిశ్రమలొచ్చాయి. శాంతిపురం మండలంలో రానున్న ‘ఎయిర్‌స్ట్రిప్’ కూడా ఈ ప్రాంతానికి దగ్గరవుతుంది. మూడు భాగాలుగా నిర్మాణం* మొదటి భాగం: కర్ణాటకలోని హోస్కోట్ నుంచి కోలార్‌లోని ఎన్జీ హుల్కుర్ వరకు 71కి.మీ.లు* రెండో భాగం: ఎన్జీ హుల్కుర్ నుంచి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం రామాపురం వరకు 85కి.మీ.లు* మూడో భాగం: రామాపురం నుంచి శ్రీపెరంబదూర్లోని ఇరుంగట్టు కోటై వరకు 106కి.మీ.లు* ప్రస్తుత స్థితి: గ్రీన్‌ఫీల్డ్ రహదారి కావడంతో పర్యావరణ, అటవీ అనుమతుల కోసం పెండింగ్.* పూర్తి లక్ష్యం: 2019 మార్చిలో టెండర్లు పిలచి.. రెండేళ్లలో పూర్తిచేయడం. Edited November 6, 2018 by sonykongara Link to post Share on other sites
Mahen_Nfan 111 Posted October 15, 2018 Share Posted October 15, 2018 Good initiative Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 22, 2019 Author Share Posted January 22, 2019 Link to post Share on other sites
vasu4tarak 1,523 Posted January 22, 2019 Share Posted January 22, 2019 1 hour ago, sonykongara said: @sonykongara bro.. Ee line complete map ekkada choodochu.. Maa polam (chittoor dist, TN border ) meedugaa survey chesaranta few weeks back.. Konchem atu itu gaa Total 3 ways lo mapping chesaaru ani chepparu.. Last gaa maa polam meedugaa chesaranta.. Not sure edi final chesaaru ani Link to post Share on other sites
APDevFreak 96 Posted January 22, 2019 Share Posted January 22, 2019 2 minutes ago, vasu4tarak said: @sonykongara bro.. Ee line complete map ekkada choodochu.. Maa polam (chittoor dist, TN border ) meedugaa survey chesaranta few weeks back.. Konchem atu itu gaa Total 3 ways lo mapping chesaaru ani chepparu.. Last gaa maa polam meedugaa chesaranta.. Not sure edi final chesaaru ani Hope You get compensated well... Link to post Share on other sites
navalluri 70 Posted January 23, 2019 Share Posted January 23, 2019 Mana amaravati express way em ayindi?? When going tirupati to bangalore till we cross border vamoo goram ga untundi drive in night time danini expand cheste it will connect bangalore chennai express way Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 23, 2019 Author Share Posted January 23, 2019 9 hours ago, vasu4tarak said: @sonykongara bro.. Ee line complete map ekkada choodochu.. Maa polam (chittoor dist, TN border ) meedugaa survey chesaranta few weeks back.. Konchem atu itu gaa Total 3 ways lo mapping chesaaru ani chepparu.. Last gaa maa polam meedugaa chesaranta.. Not sure edi final chesaaru ani NHAI website lo chudandi bro chance untunadi leda,RDO, mro telisthe local valani adgandi Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 23, 2019 Author Share Posted January 23, 2019 http://open_jicareport.jica.go.jp/pdf/12249355_01.pdf edi vere road di anukunta Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 23, 2019 Author Share Posted January 23, 2019 9 hours ago, vasu4tarak said: @sonykongara bro.. Ee line complete map ekkada choodochu.. Maa polam (chittoor dist, TN border ) meedugaa survey chesaranta few weeks back.. Konchem atu itu gaa Total 3 ways lo mapping chesaaru ani chepparu.. Last gaa maa polam meedugaa chesaranta.. Not sure edi final chesaaru ani 9 hours ago, vasu4tarak said: @sonykongara bro.. Ee line complete map ekkada choodochu.. Maa polam (chittoor dist, TN border ) meedugaa survey chesaranta few weeks back.. Konchem atu itu gaa Total 3 ways lo mapping chesaaru ani chepparu.. Last gaa maa polam meedugaa chesaranta.. Not sure edi final chesaaru ani Bangalore - Chennai Expressway project2 roads vasthunnayi midi old project leda newa ga inkoti start chesthunnaru adina Link to post Share on other sites
vasu4tarak 1,523 Posted January 23, 2019 Share Posted January 23, 2019 (edited) 15 hours ago, sonykongara said: Bangalore - Chennai Expressway project2 roads vasthunnayi midi old project leda newa ga inkoti start chesthunnaru adina @sonykongaraNew ey anukontaa bro.. Old ki already land acquisition completed antunnaru gaa.. Maadi just marking stage lo vundi.. Ee kotha project details website lo pettaraa!!? 300ft road ani cheppukontunnaaru.. Total movements ey 3 months back start ayyayi.. Mostly new project ayyundochu.. Edited January 23, 2019 by vasu4tarak Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 24, 2019 Author Share Posted January 24, 2019 15 hours ago, vasu4tarak said: @sonykongaraNew ey anukontaa bro.. Old ki already land acquisition completed antunnaru gaa.. Maadi just marking stage lo vundi.. Ee kotha project details website lo pettaraa!!? 300ft road ani cheppukontunnaaru.. Total movements ey 3 months back start ayyayi.. Mostly new project ayyundochu.. news emi clearga ledu bro, NHAI vallu eppudu final chestharu time padthundi anukutunna, local ga mro kanukunte idea ravacchu. Link to post Share on other sites
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now