koushik_k Posted June 14, 2018 Share Posted June 14, 2018 హోం తాజావార్తలు ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు బాబుకే నష్టం..బీజేపీకి కాదు!: అమిత్ షా14-06-2018 03:09:36 అభివృద్ధిలో రాజీ లేదు కన్నాతో అమిత్ షా న్యూఢిల్లీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు రాజకీయంగా ఏమన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడంలో రాజీపడే ప్రసక్తే లేదు. పెండింగ్ అంశాలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటికి వెళ్లారో ఆయనకే తెలియాలని, దానివల్ల ఆయనకే నష్టం కానీ బీజేపీకి కాదని అన్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీలో కన్నాతో పాటు పార్టీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు అమిత్ షాతో సమావేశం అయ్యారు. భేటీ తర్వాత కన్నా విలేకరులతో మాట్లాడారు. విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి చేసినవి, చేయాల్సిన వాటిపై చర్చించామని తెలిపారు. సమయం చూసి కొందరు కావాలనే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లారని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటారని విమర్శించారు. బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమిత్ షాకు చెప్పానన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజం గ్రహించిన రోజు టీడీపీ మట్టిగొట్టుకుపోతుందని మండిపడ్డారు. అమరావతి, నీరు ప్రగతి, ప్రాజెక్టులు, చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని నిరూపించలేకపోతే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ సవాల్ చేశారు. Link to comment Share on other sites More sharing options...
John Posted June 14, 2018 Share Posted June 14, 2018 True 0 - 0 is again 0 but not the other way around. Link to comment Share on other sites More sharing options...
phani2 Posted June 14, 2018 Share Posted June 14, 2018 In AP context, these both are Jogi Jogi story Link to comment Share on other sites More sharing options...
ashok06 Posted June 14, 2018 Share Posted June 14, 2018 3 minutes ago, phani2 said: In AP context, these both are Jogi Jogi story hahahahaha truely said......... Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 14, 2018 Share Posted June 14, 2018 BJP ki emi loss ledhu kada, then, happy ga thongondi. Anavasaranga Operation Garuda amalu cheyoddu. Aa tharuvatha mee kharma. Link to comment Share on other sites More sharing options...
abhi Posted June 14, 2018 Share Posted June 14, 2018 2 hours ago, phani2 said: In AP context, these both are Jogi Jogi story Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted June 14, 2018 Share Posted June 14, 2018 EE Videolo sadist emo Amitshah gadu brahmi emo Kanna lakshminarayana First ambulance ekkina pichodu Somu veerraju Hindu paper AP BJP party Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted June 15, 2018 Share Posted June 15, 2018 Bullet digindi kaani... Vaadiki unna kovvu valla inka Artham kavatam ledu... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.