Jump to content

Old Guntur Incident


Recommended Posts

18 minutes ago, Urban Legend said:

Avunu congress vaallu appatlo use chesinavey ippudu bjp using, lets talk about what bjp is doing now

Ohhh UL bro, Wish you are this tougher a year/two ago or even before of the trangressions of Bjp , but never too late..

( not only congress, Bjp , every party will get called out by me , don't you worry about that UL bro....Not a new comer to this new bashing, Bjp got most severest lashing by yours truly, even when our beloved TDP went soft on them in '14 and onwards)

Link to comment
Share on other sites

  • Replies 104
  • Created
  • Last Reply

Annaay ntr was hero boy in real life too with spicy dramatics......

Annaay cinemallo okati ara nimisham villain gang lo ' yes boss'  vEshaalu vEsi  aa parichayam tO mla ticket sampaayinchi MLA ayina Budekhan ......okasaari avasaram lEni chOTa vElu peTTi , maa vaaLLanu vadalanDi ani police station meeda pressure peDitE, dimma dirigE phone Hyd nunchi.....goDava chEstE mla ni kuuDa veyyanDi -  this is my word (ntr).....Tail maDatapeTTukoni chup chaap gaayab....

Link to comment
Share on other sites

Why Annaay Ntr had special outlook on Police ?

Ntr used to believe, a normal citizen when he gets in to trouble - the first line of defence from  govt, in his (common man)mind is always-  Police, so let's make it happen; And also protect the protectors( police) from garden variety politicians......

Link to comment
Share on other sites

విధ్వంసాలకు కుట్రలు!
19-05-2018 03:48:09
 
636622984906323017.jpg
  • తమ్ముళ్లూ అప్రమత్తంగా ఉండండి..
  • టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు
  • పథకం ప్రకారమే గుంటూరు విధ్వంసం
  • ఒకేసారి 3వేల మంది ఎలా వచ్చారు?
  • కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం
  • గాలి, జగన్‌ కేసులు ఇక బలహీనమే: సీఎం
  • మహానాడుకు 25 వేల మంది ప్రతినిధులు.. ఏర్పాట్లపై సమీక్ష
  •  అప్పటికప్పుడు 3000 మంది ఎలా వచ్చారు?
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ఒక పఽథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయనిముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ నెలాఖరులో విజయవాడలో జరగనున్న మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటైన పదహారు కమిటీల సభ్యులతో శుక్రవారం సాయంత్రం ఆయన ఇక్కడ గ్రీవెన్స్‌ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘కొద్ది రోజుల క్రితం గుంటూరులో పనిగట్టుకుని విధ్వంసం సృష్టించారు. ఒక చిన్నారిపై జరిగిన అఘాయత్యాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసానికి ప్రణాళిక రచించారు. అంతకు ముందు తిరుపతిలో కూడా అటువంటి ప్రయత్నమే జరిగింది. ఆ తర్వాత తిరుమల పవిత్ర క్షేత్రంపై రమణ దీక్షితులు ద్వారా బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మరో పది కుట్రలకు పథక రచన చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చిత్రించడం ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కుట్రలతో ప్రభుత్వంపైనా, టీడీపీపైనా చెడు అభిప్రాయం కలిగించి మనం చేసిన మంచి పనులపై నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. 3000 మంది జనం, 87 వాహనాలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా ప్రతినెలా పింఛన్లు, రేషన్‌ ఇస్తున్నామని, చంద్రన్న బీమా అమలు చేస్తున్నామని, అందుకే ఈ పఽథకాలపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి వ్యక్తం అవుతోందని ఆయన పేర్కొన్నారు.
 
మహానాడులో సమగ్ర విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాడు- నేడు- రేపు ఏమిటన్న దానిపై మహానాడు సమావేశాల్లో సమగ్ర విశ్లేషణ జరగాలని చంద్రబాబు అభిలషించారు. ఈ నెల 27వ తేదీ నుంచి టీడీపీ మహానాడు సమావేశాలు మూడు రోజులపాటు విజయవాడలో జరగనున్న విషయం తెలిసిందే. ‘ఎన్నో ఒడిదొడుకులు, సమస్యల మధ్య నవ్యాంధ్ర ఏర్పడింది. ఆ ఒడిదొడుకులను అధిగమిస్తూ ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాం.. ఏయే రంగాల్లో ముందడుగు వేశాం.. ప్రజలను ఎలా ఆదుకున్నాం... రేపేం చేయాలనుకుంటున్నాం.. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలగడానికి మహానాడు దోహదపడాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆదాయం లేదు. విద్యా ఉద్యోగ వసతులు లేవు. కేంద్రం నుంచి పెద్దగా సహకారం లేదు. ఇన్ని ఆటంకాల నడుమ మనం సాధించింది ఏమిటో మన నాయకులు, శ్రేణులు, ప్రజలకు తెలియజెప్పాలి. ముఖ్యమైన అన్ని రంగాలపై అన్ని కోణాల నుంచి ఈ సమావేశాల్లో చర్చిద్దాం’ అని ఆయన కమిటీల సభ్యులతో అన్నారు. ‘ప్రజల్లో మహానాడుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ వేదికపై నుంచి వారికో సందేశం ఇవ్వాలి. మనం రాజకీయాన్ని రాజకీయం కోసం చేయడం లేదు. సమాజంలో మార్పు కోసం చేస్తున్నాం. మహానాడు వేదికగా ప్రజలకు చిత్తశుద్ధితో మనందరం పునరంకితం కావాలి. ఈ సందేశాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి. ఇందులో మనస్ఫూర్తిగా పాల్గొనాలి’ అని సూచించారు.
 
25 వేల మంది ప్రతినిధుల రాక
మహానాడు సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 25 వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వారితోపాటు వచ్చే వారిని కూడా కలుపుకొంటే మొత్తం 30 వేల మంది అవుతారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విజయవాడ, గుంటూరుల్లో హోటల్‌ గదులను పార్టీ నాయకులు ఎవరికి వారే సొంతంగా బుక్‌ చేసుకుంటున్నారని, మిగిలినవారి కోసం కల్యాణ మంటపాలు, హాస్టల్‌ భవనాల్లో బస ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ‘మహానాడు ప్రాంగణంలో ఒకేసారి ఆరువేల మంది భోజనం చేసేలా ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్‌కు 60 ఎకరాలు సిద్ధం చేస్తున్నాం. అకాల వర్షాలు పడినా ఇబ్బంది లే కుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని సంబంధిత కమిటీల బాధ్యులు వివరించారు. కాగా.. అమెరికాలో జరిగే మహానాడుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్‌, తెలంగాణ నేత ఇ.పెద్దిరెడ్డిని పంపించాలని నిర్ణయించారు.
 
ఈ రోజు గాలి... రేపు జగన్‌!
కర్ణాటకలో ఇప్పుడు గాలి జనార్దనరెడ్డిపై ఉన్న కేసులను బలహీనపరిచే ప్రక్రియ మొదలైందని.. వారికి సహకరిస్తున్నందుకు రేపు వైఎస్‌ జగన్‌ కేసులను కూడా బలహీనపరచడం మొదలు పెడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాల్లేవని. నమ్మక ద్రోహం- కుట్ర రాజకీయాలను మహానాడు వేదికగా ఎండగట్టాలని పిలుపిచ్చారు. కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రస్తావన కూడా వచ్చింది. దీనిపై నేతల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా ఉందని, మెజారిటీ లేకపోయినా కొనుగోళ్ల ద్వారా సాధించుకొనే ప్రయత్నం చేస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

Lella appi reddy cheyinchaadu, Karunakar reddy cheyinchaadu, YSRCP cheyinchidi ee sollu kaburlu cheppe badulu main culprit ni arrest cheyyochhu kada with proofs.

Tuni incident, Amaravati crops tagalabettadam ippudu ee guntur minority incident main vaallani emi cheyyaru media publicity thappa.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...