Jump to content

Need lyrics

NatuGadu

Recommended Posts

Rey anaka pagala naka enda anaka vaana anaka vaagu anaka varda anaka

raaya naka rappa anaka dummu anaka dubbu anka mullu anaka mumpu anaka

purugu anaka paamanaka -

Kodi kootha koyagaane nagalethi polam jeri sanupatti kondravesi dukki

dunni dugalu esi neeru petti dammu chesi vittu naati pairu penci

Pasthulu vundi pusthelu ammi mandu jalli kalupu tessi kaapu kaachi

Musali muthaka amma naana pilla jalla illantaekamai kotha kosi kuppa

noorchi bastha kethi andi katti patnam tecchi millu kocchi beram aadi

kaata katti paikam ento lekka katti kalladi kaddi katta katti pakkanetti

Alasta inta teerchalani arakappu tea adigithe  - Aaruhgaalu raithu bidda

neetu

Link to comment
Share on other sites

కాంగిరెస్సు కామందులు రైతు పాలిట రాబందులు

కపట బుద్దితో వచ్చి గ్రామసీమలె వంచి

కన్నతల్లి భూమాతను సీజ్ చేసి సెజ్ చెసి

తెలుగునేలనంతా తెగనమ్ముకుంటుంటె

తెలుగుబిడ్దలమైన మనం తెగబడాలి నిలబడాలి

తెలుగువాడి పౌరుషం నలుదిక్కుల చాటాలి  ;D

Thanks mama  :K)

but complete gaa ledugaaa  :'(  complete di post veyyandi evadanna  8)

Link to comment
Share on other sites

రేయనక... పగలనక... ఎండనక... వాననక...

వాగనక.. వరదనక... రాయనక... రప్పనక...

దుమ్మనక... దుప్పనక... ముళ్లనక... ముంపనక...

పురుగనక... పామనక... కోడికూత కూయగానే...

నాగలెత్తి పొలం చేరి... సాలుపట్టి గొడ్డలేసి...

దుక్కి దున్ని... భుజానేసి... ఏరుపట్టి దమ్ము చేసి...

విత్తునాటి... పైరు పెంచి... పస్తులుండి... పుస్తులమ్మి

మందుజల్లి... కలుపుతీసి... కాపుకాసి...

ముసలి... ముతక... అమ్మా... నాన్న...

పిల్లాజెల్లా... ఇళ్లంతా ఏకమై...

కోత కోసి... కుప్ప నూర్చి...

గంపకెత్తి... బండికట్టి...

భూతల్లికి దండమెట్టి... నీ రుణమెట్టా తీర్చునంటే...

కాంగ్రెస్‌ కామందులు... రైతు పాలిట రాబందులు...

కపట బుద్ధితో వచ్చి గ్రామసీమనే ముంచి...

కన్నతల్లి భూమాతను సీజ్‌ చేసి... సెజ్‌ చేసి...

తెలుగు నేలనంతా తెగనమ్ముకుంటుంటే...

ఏం చేయాలి మనం....

తెలుగు బిడ్డలైన మనం తెగబడాలి... నిలబడాలి...

తెలుగువాడి పౌరుషం.... నలుదిక్కుల చాటాలి...

[flash width=185 height=125 url=http://www.nandamurifans.com/animated/brahmi/brahmi_06.swf][flash width=185 height=125 url=http://www.nandamurifans.com/animated/brahmi/brahmi_06.swf][flash width=185 height=125 url=http://www.nandamurifans.com/animated/brahmi/brahmi_06.swf]

రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక

దుమ్మనక దుప్పనక  ముళ్ళనక  ముంపనక  పురుగనక పామనక కోడీకూత కూయగానే

నాగలెత్తి  పొలం చేరి  సాలుపట్టి గొడ్డలేసి  దుక్కి దున్ని భుజానెసి   ఏరుపట్టి దమ్ము చేసి

విత్తునాటి పైరు పెంచి పస్తులుండి  పుస్తులమ్మి మందుజల్లి కలువుతీసి కాపుకాసి

ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జెల్లా ఇల్లంతా  ఏకమై

కోత కోసి కుప్ప నూర్పి  గంపకెత్తి  బండికట్టి  భూతల్లికి దండమెట్టి  నీ రుణమెట్టా తీర్చునంటే

కాంగ్రెస్ కామంధులు   రైతు పాలిట రాబంధులు  కపట బుద్దితో వచ్చి గ్రామసీమనే ముంచి

కన్నతల్లి భూమాతను సెజ్  చేసి తెలుగు నేలంతా  తెగనమ్ముకుంటుంటే

ఎం చేయాలి మనం

తెలుగు బిడ్డలైన మనం  తెగబాడాలి  నిలబడాలి  తెలుగువాడి పౌరుషం  నాలుదిక్కులా  చాటాలి.......

జోహార్ నందమూరి తారక రామారావు     .................   మీ మంగమూరి

Chinna Help idi signature lo add cheyyali  but it exceeds 500 chars anybody help me

Pls moderators reply me  :)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...