rajanani Posted December 18, 2017 Share Posted December 18, 2017 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయం అని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడి బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. 2019లో ఏపీలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని అధికారంలో చూడాలనుకుంటున్నారని అంటూనే.. 2019 వరకు టీడీపీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 18, 2017 Share Posted December 18, 2017 Link to comment Share on other sites More sharing options...
John Posted December 18, 2017 Share Posted December 18, 2017 ఆశ..ఒక్కటే మనిషిని బతికిస్తుంది. Link to comment Share on other sites More sharing options...
PHANI_NTR Posted December 18, 2017 Share Posted December 18, 2017 1 hour ago, Raaz@NBK said: razzaya daydreams aa ,comedian jokes kana ey joke Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 18, 2017 Share Posted December 18, 2017 Janalu G tho navvuthaaru ..Jaffa ni join chesukondra naayana Link to comment Share on other sites More sharing options...
hydking Posted December 18, 2017 Share Posted December 18, 2017 కూలి ఇచ్చి తన్నిచుకోవటం అంటే ఇదే Link to comment Share on other sites More sharing options...
chukkapallis Posted December 19, 2017 Share Posted December 19, 2017 Durasa dukaniki chethu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.