Jump to content

Investements came 2 AP in last 2 Vizag Summits

Recommended Posts

index.jpg

Answer given by central minister to the question asked by A2. Out of 15 lac crores MOU's, 4 lac crores worth projects started. means 25% success rate...15% cancelled and rest 60% are in progress/discussions.

Ee news ki mana dramoji itchina place last page lo last item

Link to comment
Share on other sites

Eenadu values eppudo padipoyayi.... anthaka mundu first morning levaglane chusedi Eeenadu news... now asalu interest kooda ravatlaaa :sleep:

Link to comment
Share on other sites

index.jpg

Answer given by central minister to the question asked by A2. Out of 15 lac crores MOU's, 4 lac crores worth projects started. means 25% success rate...15% cancelled and rest 60% are in progress/discussions.

Ee news ki mana dramoji itchina place last page lo last item

Ap edition or TS Edition ?

Link to comment
Share on other sites

రాజ్యసభలో లిటిగేషన్ ప్రశ్నలు మాత్రమే అడిగి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే జగన్ పార్టీ A2 విజయసాయి రెడ్డికి, నిన్న చాలా ఇబ్బందకర పరిస్థితులు ఎదురుయ్యాయి. రాష్ట్ర నాసనాన్ని కోరుకుంటూ, ఉండే జగన్ పార్టీ, విజయసాయి రెడ్డి చేత రాజ్యసభలో, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్న అడిగించింది. ఏ మాత్రం తేడా సమాధానం వచ్చినా, విషం చిమ్మటానికి, దొంగ పేపర్, ఛానల్ లో స్క్రిప్ రెడీ అయ్యింది, సోషల్ మీడియా పైడ్ ఆర్టిస్ట్లు అలెర్ట్ అయ్యారు. కాని, వీరి ఆశలు ఆవిరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరువు మరో సారి, విష ప్రచారం ద్వారా మంటగలుపుదాం అన్న ప్లాన్ ఫ్లాప్ అయ్యింది.

కేంద్రం సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్లో రూ.15.07 లక్షల కోట్ల పెట్టుబడులతో 1629 ప్రాజెక్టుల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పింది. విశాఖలో 2016, 17 సంవత్సరాల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో రూ.15.31 లక్షల కోట్ల విలువైన 996 అవగాహన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు.

వీటిలో రూ.4.09 కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టుల ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. రూ.9.17 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇంకా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు.

ilantivi national wide discuss cheyakapotam better.. silent ga manam doosukupovali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...