sonykongara Posted December 4, 2016 Share Posted December 4, 2016 గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో రిలీజ్‌కు వేదిక ఖరారు తిరుపతి : సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో రిలీజ్‌కు వేదికను ఖరారు చేశారు. తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియం, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏదో ఒకదానిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాత రాజీవ్‌రెడ్డి ఆదివారం తిరుపతికి విచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం అభిమానుల అంచనాలను మించి అలరిస్తుందన్నారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted December 4, 2016 Share Posted December 4, 2016 cbn coming ah?? Link to comment Share on other sites More sharing options...
viswanatha Posted December 5, 2016 Share Posted December 5, 2016 Yedhi peddhadhi renditilo? Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted December 6, 2016 Share Posted December 6, 2016 cbn coming ah?? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.