sivanr Posted May 13, 2017 Posted May 13, 2017 Maa village VELLATUR no problem with land acqusition in my village.
Vishal_Ntr Posted May 14, 2017 Posted May 14, 2017 Gokarna and Murudeshwar....beach lo temples untaay....and they also make sure dress code for the temple area...lekapothe janalu beach dresses lo tirige vallu
sonykongara Posted May 16, 2017 Author Posted May 16, 2017 Maa village VELLATUR no problem with land acqusition in my village.
sonykongara Posted June 24, 2017 Author Posted June 24, 2017 Dolphin Sighting to be Promoted at Sagara Sangamam Visitors to capital city Amaravati can enjoy the sighting of dolphins at Sagara Sangamam, where Krishna river joins the Bay of Bengal. At the confluence where the river enters into the sea, hoards of fish swim against the current of the water and dolphins arrive there to catch them. As dolphins move in families unlike other fish, adult and baby dolphins are sighted as they come to the surface water. Observers say they come to the surface during closure of low tide, when the high tide is about to begin. Moreover, as dolphins require breathing fresh air at regular intervals, they come to the surface water. According to an estimate, dolphins can be sighted at the confluence for about 200 days in a year and the timing for sighting varies on a day-to-day basis. But ideally, they can be sighted during evening. Observers say as dolphins like human beings, whenever they find people watching them from the shore, they come closer to them and play, unlike other fish. This human-friendly attitude of dolphins has come as a boon to the forest authorities, who intend to encourage their sighting at Sagara Sangamam in an organised manner as part of promoting eco-tourism. The forest authorities are working out a plan to take up a study on the movement of the dolphins, their sizes, number and the timing when they come out to the surface water and also their attitude towards the presence of human beings watching them from the shore. Based on the study report, they intend to promote sighting of dolphins and provide requisite amenities for the benefit of visitors at Sagara Sangamam.
Anne Posted June 24, 2017 Posted June 24, 2017 Dolphin Sighting to be Promoted at Sagara Sangamam Visitors to capital city Amaravati can enjoy the sighting of dolphins at Sagara Sangamam, where Krishna river joins the Bay of Bengal. At the confluence where the river enters into the sea, hoards of fish swim against the current of the water and dolphins arrive there to catch them. As dolphins move in families unlike other fish, adult and baby dolphins are sighted as they come to the surface water. Observers say they come to the surface during closure of low tide, when the high tide is about to begin. Moreover, as dolphins require breathing fresh air at regular intervals, they come to the surface water. According to an estimate, dolphins can be sighted at the confluence for about 200 days in a year and the timing for sighting varies on a day-to-day basis. But ideally, they can be sighted during evening. Observers say as dolphins like human beings, whenever they find people watching them from the shore, they come closer to them and play, unlike other fish. This human-friendly attitude of dolphins has come as a boon to the forest authorities, who intend to encourage their sighting at Sagara Sangamam in an organised manner as part of promoting eco-tourism. The forest authorities are working out a plan to take up a study on the movement of the dolphins, their sizes, number and the timing when they come out to the surface water and also their attitude towards the presence of human beings watching them from the shore. Based on the study report, they intend to promote sighting of dolphins and provide requisite amenities for the benefit of visitors at Sagara Sangamam. develop sesinapudu sudam.... eee forest vola sethilo undi...
Nandamuri Rulz Posted June 24, 2017 Posted June 24, 2017 Maa last 31st night ikkade chesukunnam with db batch...
Guest Urban Legend Posted June 24, 2017 Posted June 24, 2017 Maa last 31st night ikkade chesukunnam with db batch... Taggi padipoyi..vuntaru inkem sight seeing
Nandamuri Rulz Posted June 24, 2017 Posted June 24, 2017 Taggi padipoyi..vuntaru inkem sight seeingtaagesi steady ga night 12 ki vellam... Emi kanipiyyaka malli morning vellam
sonykongara Posted July 11, 2017 Author Posted July 11, 2017 (edited) v Edited March 12 by sonykongara
sonykongara Posted July 24, 2017 Author Posted July 24, 2017 (edited) v Edited March 12 by sonykongara
balu77 Posted August 1, 2017 Posted August 1, 2017 Maa last 31st night ikkade chesukunnam with db batch... mi native ekkada sodara
Guest Urban Legend Posted August 11, 2017 Posted August 11, 2017 Beach lo gudi ante okka bokupati gaadiki maatrame sadhyamUncle Welcome Highlight scene of the movie Goosebumps antunnaru Thanks boyapati garu Andharu hamsaladeevi..ani tweet chestunnaru
nbk1605 Posted August 11, 2017 Posted August 11, 2017 Uncle Welcome Highlight scene of the movie Goosebumps antunnaru Thanks boyapati garu Andharu hamsaladeevi..ani tweet chestunnaru
Anne Posted August 14, 2017 Posted August 14, 2017 super news... State division valla many plus points
sonykongara Posted September 4, 2017 Author Posted September 4, 2017 (edited) v Edited March 12 by sonykongara
sonykongara Posted October 6, 2017 Author Posted October 6, 2017 (edited) v Edited March 12 by sonykongara
sonykongara Posted December 5, 2017 Author Posted December 5, 2017 (edited) vv Edited March 12 by sonykongara
mahesh1987 Posted December 5, 2017 Posted December 5, 2017 On 8/11/2017 at 10:57 AM, Urban Legend said: Uncle Welcome Highlight scene of the movie Goosebumps antunnaru Thanks boyapati garu Andharu hamsaladeevi..ani tweet chestunnaru ninna chudadam jarigindi aa fight ni boyapaati ika maarademo
sonykongara Posted December 12, 2017 Author Posted December 12, 2017 పర్యాటక ‘సీమ’..12-12-2017 11:00:36 రమణీయం దివిసీమ అందాలు సందర్శనా ప్రాంతంగా అభివృద్ధి మండలి బుద్ధప్రసాద్ వెల్లడి గుల్లలమోద (నాగాయలంక)కృష్ణాజిల్లా : దివిసీమ అందాల సీమ..! ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మ అని ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ పేర్కొ న్నారు. మండలంలోని గుల్లలమోదలో ఉన్న దీపస్తంభం (లైట్‌హౌ్‌స)ను, నౌకాయాన శాఖ సాగరమాలగా గుర్తించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్టు ఆయన వెల్లడించారు. నాగాయలంక నుంచి గుల్లలమోద వరకు కృష్ణానదికి ఇరువైపులా పలు దీవులను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ఈడీ రేగుళ్ల మల్లిఖార్జున్, మండల ప్రజాప్రతినిధులతో కలసి ఉపసభాపతి బుద్దప్రసాద్ సోమవారం ప్రత్యేక పంటులో పరిశీలించారు. లైట్‌హౌ్‌సను సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ సాగర్‌మాల పథకంలో భాగంగా గుల్లలమోద లైట్‌హౌ్‌సలో యాత్రికులకు కుటీరాలు నిర్మించి, ఇతర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనికి టెండర్లును కేంద్రం ఆహ్వానిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకశాఖ ఈడీ మల్లిఖార్జునరావుతో కలసి ఈ ప్రాంతాలను సందర్శిస్తే పర్యాటకంగా ఎలా అభివృద్ధిపర్చాలో అవగాహన కోసం ప్రత్యేక టూర్‌ని ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా పుష్కరాలతో నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్ విస్తృత ప్రచారం అయిందన్నారు. అక్కడి నుంచి లైట్‌హౌస్‌వరకు యాత్రికుల సందర్శన కోసం స్పీడ్ బోట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసే యోచనలో ఉందన్నారు. సంక్రాంతికి జనవరి 13, 14 తేదీలలో నాగాయలంకలో రాష్ట్రస్థాయి సంప్రదాయ పడవల పోటీలను పర్యాటక శాఖ నిర్వహిస్తుందన్నారు. మరో వైపు నాగాయలంకలో జలక్రీడల అభివృద్ధి సంస్థ మంజూరయిందన్నారు. కోడూరు మండలంలోని హంసలదీవి పవిత్ర సాగరసంగమం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఊహించగా, అటవీశాఖ ఆంక్షలతో అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం నుంచి హంసలదీవి వరకు పుణ్యక్షేత్రాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. తెలుగువారి తొలి రాజధాని శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయలు ఫిబ్రవరి 11న సందర్శించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుందన్నారు. ఆరోజున శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవాలను నిర్వహిస్తూ తెలుగు వైభవం ఎల్లరకు చాటుతున్నామన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంత్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రమణీయతకు పుట్టినిల్లైన దివిసీమలో పర్యాటకంగా అభివృద్ధి చెందితేనే రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతాలు నవ్యాంధ్రప్రదేశ్‌కు మరింత శోభనిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈడీ మల్లిఖార్జున్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి ప్రధానంగా కలయిక, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఉండాలన్నారు. ఈ మూడు అంశాలు ఉంటే ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. నాగాయలంక పుష్కరఘాట్ కృష్ణానదికి ఆవలవైపు ఉన్న ఐలాండ్ ప్రాంతాన్ని ఈడీ, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, మండవ బాలవర్థిరావు, ఎంపీటీసీ మోకా బుచ్చిబాబులు పరిశీలించారు. కార్యక్రమంలో బుద్దప్రసాద్ సతీమణి విజయలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యురాలు తలశిల స్వర్ణలత, ఎదురుమొండి సర్పంచ్ నాయుడు బాబురావు, మండలి వెంకట్రామ్ (రాజా), డా.దుగ్గరాజు శ్రీనివాసరావు, ప్రముఖ ఫొటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి, చుండూరు నరసింహారావు స్వచ్ఛ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు ఉపసభాపతి, పర్యాటకశాఖ ఈడీలు సోమవారం ఏటిమొగ నుంచి గుల్లలమోదలోని లైట్‌హౌస్ వరకు నదిలో ప్రత్యేక పంటులో రెండు గంటలపాటు ప్రయాణం చేసి ఆ ప్రాంత విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డచ్‌వారి సమాధుల గురించి అడిగి తెలుసుకుని వాటి వివరాలను అందజేయమని అధికారులను కోరారు.
sonykongara Posted December 12, 2017 Author Posted December 12, 2017 (edited) v Edited March 12 by sonykongara
sonykongara Posted April 10, 2018 Author Posted April 10, 2018 (edited) vv Edited March 12 by sonykongara
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now