Jump to content

ఎన్టీఆర్ 6 గంటల్లో కొడితే రామ్ చరణ్ కి17 గంటలు పట్


bhaskar9999

Recommended Posts

మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగిలిన హీరోల కన్నా ఎప్పుడూ ముందే ఉంటాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా మాస్ ఫాలోయింగ్ తక్కువేం కాదు, కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి వరుసగా మాస్ మూవీస్ మాత్రమే చేస్తూ తన ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు చరణ్.అలాంటి రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ధృవ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి, ఆ అంచనాలు ఎలాంటివో టీసర్ బ్లాస్ట్ తో బయటపెట్టాలని చాలా ట్రై చేశారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సృష్టించిన రికార్డును మాత్రం అందుకోలేకపోయారు. ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ టీసర్ రిలీజ్ అయిన 6 గంటల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకుంది.రామ్ చరణ్ ధృవ మాత్రం ఆ మార్క్ ని అందుకోవడానికి ఏకంగా 17 గంటలకు పైగానే సమయం తీసుకుంది. అయినా కూడా టాలీవుడ్ హిస్టరీలో సెకెండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్ టీసర్ గా నిలిచింది ధృవ.టీసర్ కి ఎలాగూ సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో ట్రైలర్ సంచనలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Link to comment
Share on other sites

ధృవ.టీసర్ కి ఎలాగూ సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో ట్రైలర్ సంచనలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు

 

Joke of the decade

 

:roflmao:  :roflmao:  :roflmao:  :roflmao:  :roflmao:  :roflmao:  :roflmao:  :roflmao: 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...