Jump to content

100cr gross ap&ts


bhaskar9999

Recommended Posts

HomeNewsREVIEWSBox OfficeSpecial NewsT2B Q & ATotal CollectionsContact usHomeBox Officeమగధీర-అత్తారింటికి దారేది-శ్రీమంతుడు-సరైనోడు అవుట్…ఆల్ టైం 100 కోట్లతో టాప్ 2 ప్లేస్ ఎన్టీఆర్ వశంమగధీర-అత్తారింటికి దారేది-శ్రీమంతుడు-సరైనోడు అవుట్…ఆల్ టైం 100 కోట్లతో టాప్ 2 ప్లేస్ ఎన్టీఆర్ వశం01720యంగ్ టైగర్ మరో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు…ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క బాహుబలి మాత్రమే చేసిన ఆల్ టైం రికార్డును అందుకున్న ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో అనితరసాధ్యమైన రికార్డును తన ఖాతాలో వేసుకుని ఆల్ టైం హిస్టారికల్ రికార్డును వశం చేసుకున్నాడు.జనతాగ్యారేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ అందుకున్న రెండో తెలుగు సినిమాగా చరిత్రకెక్కింది..సినిమా ముందుగా 97 కోట్ల మార్క్ దగ్గర ఉండగా ఓవర్ ఫ్లో కలెక్షన్స్ కూడా కలపడంతో 100 కోట్ల హిస్టారికల్ గ్రాస్ ని అందుకుంది జనతాగ్యారేజ్.ఈ రికార్డును అందుకోవాలని మగధీర-అత్తారింటికి దారేది-శ్రీమంతుడు-సరైనోడు లాంటి సినిమాలు ఎంతో కష్టపడ్డా ఈ రికార్డును అందుకున్నది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. మొత్తంమీద 100.28 కోట్ల గ్రాస్ తో బాహుబలి 160 కోట్ల గ్రాస్ తరువాత రెండోప్లేస్ లో నిలిచిన జనతాగ్యారేజ్ కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయాలి అంటే మిగతా హీరోలు చాలా కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...