sonykongara Posted August 20, 2016 Share Posted August 20, 2016 Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted August 21, 2016 Share Posted August 21, 2016 https://youtu.be/WZpSLdpQfjQ Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted August 21, 2016 Share Posted August 21, 2016 Same RAPID technology is used by many police departments here in USA including FBI. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2016 Author Share Posted August 21, 2016 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted August 21, 2016 Share Posted August 21, 2016 Edavandi deeni meeda kuda.. First time in India anta..edupu modalettandi.. Mana burralaki raani Idea pakkodiki vasthe edupu.. Malli memu claim chesukokudadu benefits... Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted August 21, 2016 Share Posted August 21, 2016 Super.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2016 Author Share Posted August 21, 2016 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2016 Author Share Posted August 21, 2016 Edavandi deeni meeda kuda.. First time in India anta..edupu modalettandi.. Mana burralaki raani Idea pakkodiki vasthe edupu.. Malli memu claim chesukokudadu benefits... Link to comment Share on other sites More sharing options...
TGR Posted August 21, 2016 Share Posted August 21, 2016 Edavandi deeni meeda kuda.. First time in India anta..edupu modalettandi.. Mana burralaki raani Idea pakkodiki vasthe edupu.. Malli memu claim chesukokudadu benefits... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2016 Author Share Posted August 21, 2016 2 గంటల్లో పట్టేస్తారు! నేర నియంత్రణకు సరికొత్త టెక్నాలజీ.. డీఎన్ఏ ఇండెక్స్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం అమెరికా తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే ఏపీ ఫస్ట్ అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణలో టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ పోలీసుశాఖ శనివారం మరో అడుగు ముందుకేసింది. డీఎన్ఏ ఆధారంగా నేరగాళ్లను ఇట్టే పట్టేసే సరికొత్త పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చింది. ‘డీఎన్ఏ ఇండెక్స్’గా వ్యవహరించే ఈ టూల్‌ను సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలో ప్రారంభించారు. ‘‘ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడున్నా ఉపయోగించండి.. ఆంధ్రప్రదేశ్‌ను క్రైమ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి’’ అని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆరు లక్షల మంది పాత నేరగాళ్ల వేలిముద్రలు, ఫొటోలను భద్రపరిచిన ఏపీ పోలీసులు.. ఫింగర్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్(ఫిన్స్) ద్వారా ఎక్కడికక్కడ నేరగాళ్లను కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పుష్కరాల్లోనూ దొంగతనాలకు వస్తున్న పాత నేరగాళ్లను వేలిముద్రల ఆధారంగానే పట్టుకుంటున్నారు. బ్యాగులు, పర్సులు, చైన్లు దొంగలించిన వారిని గుర్తించి పట్టుకొని పుష్కర యాత్రికుల సొమ్ము రికవరీ చేస్తున్నారు. దీనికితోడు ముఖాలను గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసే టెక్నాలజీని కూడా ఏపీ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే ఊపుతో డీఎన్ఏ ఇండెక్స్ విధానాన్ని లాంఛనంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఇది అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది. మనదేశంలో తొలిసారి ఏపీ పోలీసు శాఖే వినియోగంలోకి తీసుకొస్తోంది. అమెరికాలో రాపిడ్ హిట్ డీఎన్ఏ సిస్టమ్ పేరతో పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారంగా.. ఇంటెజెన్ ఎక్స్ సంస్థ ఈ టెక్నాలజీ టూల్‌ను రూపొందించింది. సాధారణంగా ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు అక్కడికి చేరుకుని, ఆధారాలు సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నేరగాళ్లను గుర్తిస్తారు. కానీ, దీనికి కొన్నిరోజుల సమయం పడుతుంది. అదే డీఎన్ఏ ఇండెక్స్ ద్వారా అయితే.. ఘటనా స్థలంలో రక్తం మరకలు, ఉమ్ము, సిగరెట్ ముక్క, ఆఖరికి వెంట్రుక, చెమట చుక్క రాలిపడ్డా వాటి ఆధారంగా కేవలం రెండు గంటల్లోనే నేరగాడు ఎవరో కనిపెట్టే వీలుంటుంది. ఈ టెక్నాలజీ వినియోగంలో భాగంగా రాష్ట్రంలోని పాత నేరస్తులందరి డీఎన్ఏలనూ పోలీసు శాఖ సేకరించనుంది. కాగా.. డీఎన్ఏ ఇండెక్స్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇన్చార్జి డీజీపీ సాంబశివరావు, ప్రభుత్వ సలహాదారు గాంధీ తదితరులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2016 Author Share Posted August 21, 2016 AP police launches pilot project on DNA profiling With an aim to tightening the noose around criminals, Andhra Pradesh Police today launched DNA Index System (DIS), the first-of-its-kind initiative that allows generation of DNA profiles from live samples like saliva and blood stains.The system uses the latest DNA technology tool called RapidHIT developed by IntegenX of USA. The DIS allows generation of DNA profiles using buccal swabs, blood stains, saliva and other live samples in less than two hours.Generation of a DNA profile takes two or more days with the technologies so far available.The AP Police launched a pilot, to test the efficacy of the DIS, to generate DNA profiles of a batch of convicts and suspects involved in various crimes, a release from the Chief Minister's Office said."DNA profiling plays a crucial role in solving crimes and also has the potential to link a series of crimes by placing the suspects by linking them with the crime scene. It could also help the suspects prove their innocence," the release added."Our aim is to make AP a crime-free state and the DIS is a proactive policing measure using the latest technology in forensic labs," Chief Minister N Chandrababu Naidu said on the occasion.Deputy Chief Minister N China Rajappa, Director General of Police (in charge) N Sambasiva Rao, Forensic advisor to government P C Gandhi, IntegenX CEO Anand Gupta, former official of Florida Police Department Roy Swiger and other officials were present on the occasion. (This story has not been edited by Business Standard staff and is auto-generated from a syndicated feed.) Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.