Jump to content

ivalti newspapers


Recommended Posts

Guest Urban Legend

media meedha full firing lo vunnaru ga janalu kuda :super:

 

hyd media worst ani people ki ardham aipoyindhi ika 

 

జూన్ రెండున జాతి ఆత్మగౌరవం మీద మరోసారి దెబ్బపడిందా అనిపించింది ఈనాడు లాంటి పేరుగొప్ప పత్రిక చూస్తే

https://www.facebook.com/BringBabuBack/posts/600774250089981

 

http://www.kostalife.com/telugu/%E0%B0%88%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%AA%E0%B1%80-%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B0%BE/

►►AP గురించి Live ఇవ్వలేని బానిస న్యూస్ చానల్స్ మనకెందుకు..??
*****************************************************************************
మీరు నిన్న మన తెలుగు News Channels
అన్నీ గమనించినట్టయితే మీకో విషయం అర్ధం అయ్యి ఉండాలి..!!
అదే దొర పత్రికలకి, మీడియావారికి కోట్లు చల్లి అవతర వేడుకలని
దేశం ఎక్కువ మాట్లాడితే ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేసిన హంగూ ఆర్భాటం..!!
.
పొద్దున్న మొదటి వార్త "దొర ఇంట్లో బాత్రూంలో ఉన్నాడు" ఇక అక్కడినుండి
దొర ఇంట్లో టిఫిన్ చేస్తున్నాడు..చెప్పులు వేసుకున్నాడు..
ఇంట్లోనుండి కదిలాడు..ఇలా ఆసాంతం అవతరణ వేడుకలు ఒక్క నిముషం
Waste కాకుండా అన్నీ News చానల్స్ చూపించాయి..!!
మనకు పిచ్చి ఎలా పడుతుందో తలనొప్పి ఎలా ఉంటుందో చూపించారు..!!
.
అదే Time లో మరోపక్క AP లో చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతొ
ఒక కార్యక్రమం చేస్తుంటే Live చూపించే దిక్కులేదు..ఆ దమ్ము ఒక్కరికి లేదు..!!
మళ్ళి News Channels అధిపతులు అందరూ ఆంధ్రవారే..!!
.
దీన్ని బట్టి ఏమర్ధం అయ్యింది..??
ఇన్ని చానల్స్ ఉండి కూడా మన సొంత రాష్ట్రంలో ఏమి జరుగుతుందో..అది కూడా పెద్ద
వార్తలని కూడా చూపించే దమ్ము ఒక్కరికి లేదు అని తెలిసింది..(ETv AP తప్పించి)
.
హైదరాబాదులో ఉన్న 20 News చానల్స్ ..
ముక్కోడిడి వాడి కొడుకుది వాడి కుతురిది వాడి అల్లుడిది
రోజూ వాళ్ళ ముక్కు Size చూపడానికే సరిపోతున్నాయి
అన్నీ Broad Castings అన్నీ అక్కడినుండే జరుగుతున్నాయి..
వాడికి ఒంగి దండం పెడుతున్నాయి..లేకుంటే సంవత్సరం పాటు
ABN పట్టిన గతే పడుతాయి అని Direct గానే చెప్పి చూపించాడు..!!
.
ఇంక అసలు విషయం ఏంటి అంటే
AP సంబంధించిన న్యాయా అన్యాయాలు..అభివృద్ధి లేదా తిరోగమనం ఎదో ఒకటి
మనది అనేది లేకుండా పోయింది ఈ విషయంలో చాలా వేదన ఉంది..!!
అసలు ఏమి జరుగుతుంది అని ఈ హైదరాబాదు News చానల్స్
వాళ్ళు వచ్చి చెపితే కాని జనాలకి తెలియడం లేదు..This So Embarrassing..!!
.
నేను కూడా ఇద్దరు ముగ్గురు మీడియా రంగం వారికి చెప్పాను
AP లో ఒక్కరు అయినా News Channel పెట్టండి..
మీకు ప్రజలకి ఇరువురికి మంచి జరుగుతుంది అని..
.
ఇప్పుడు AP లో కేవలం AP కోసం పెట్టె ఏ న్యూస్ ఛానల్ అయినా పాతుకుపోతుంది.
భవిష్యత్తులో ప్రజల మన్ననలు పొందుతుంది కూడా..ఇది నా ఆలోచన..!!
అంతా కలసివస్తే..తలా ఇంత మనమే వేసుకొని కూడా Start చెయ్యచ్చు..నేను రెడీ..!!
అది ఖచ్చితంగా ఏలుతుంది అని నా ప్రఘాడ విశ్వాసం..!!
.
హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుత మీడియా లేక ఏదైనా కొత్త పత్రిక లేదా ఛానల్
పెట్టినా దొర ఏమంటాడో, ఏ వార్త ఎలా వ్రాస్తే హైదరాబాద్ లో వ్యాపారానికి
ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని భయపడుతుా బానిస వార్తలే ప్రసారం చేస్తారు..
.
కొత్త రక్తం రావాలి..
రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సహకరించే మీడియా రావాలి..
సద్విమర్శకు వెనుకాడని మీడియా రావాలి..
ప్రజలకు అండగా ఉండే నిస్పాక్షిక మీడియా రావాలి..
భజన చేయని మీడియా రావాలి..
మంచి పనులను ప్రచారంలోకి తేవాలి..
ఎంతటి వారి పైనైనా తప్పులను ఎత్తి చుాపాలి...
ప్రజలకు మార్గదర్శికంగా పనిచేయాలి..!!

Link to comment
Share on other sites

Guest Urban Legend

eenadu present circulation ntha ....last year nunchi naaku telisina circle lo ne too many people AJ ki shift ayyaru

taatha ilage continue aithey govinda govinda

Link to comment
Share on other sites

Guest Urban Legend

ah roju nunchi TV lo ads tho champestunnadu saami ...aapamani cheppandi aadiki ...enni crores tagalesado ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...