Jump to content

Recommended Posts

Posted

పచ్చగా ప్రకాశించాలని...
amr-gen1a.jpg

తాడేపల్లి, న్యూస్‌టుడే: పుష్కరాల సందర్భంగా సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీ దిగువన సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ బాధ్యతనుగుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌దండే తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ పైనుంచి దిగువ భాగంలో సీతానగరం ఘటüకు వెళ్లే మార్గాన్ని రంగురంగుల పూలమొక్కలతో చేయాలని నిర్ణయించారు. ఇందుకు బ్యారేజీ దిగువ భాగంలో కొండపక్కనే ఉన్న ఆక్రమణలను తొలగించారు. కొండకు అఫ్రాన్‌లా మట్టిపోసి దానిపై పూలమొక్కలు ఉంచాలని ప్రతిపాదించారు. పీడబ్యూడీ వర్క్‌షాప్‌ జనరేటర్‌ షెడ్డు వెనకభాగాన్ని తొలగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడ పర్యటకశాఖ పూలమొక్కలతో కూడిన ఐల్యాండ్‌ ఏర్పాటు చేస్తోంది సీతానగరం కొండకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

మోపిదేవి: అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న పుష్కర స్వాగత కార్యక్రమంలో పాల్గొనే మోపిదేవి జడ్పీ విద్యార్థులు ప్రధాన భూమిక పోషించనున్నారు. ఈ మేరకు 650 మంది విద్యార్థులు శివతాండవం, మురళీకోలాటం, మానికా తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల బృందం నిర్వహణలో పీఈటీ మారుతి పర్యవేక్షణలో విద్యార్థులు చురుగ్గా సాధన చేస్తున్నారు.

Guest Urban Legend
Posted

 

 

ah channel kurrodu kastapadathadu kaani video making basics nerchukovali ...any way daily information istunnadu :super: 

Posted

ah channel kurrodu kastapadathadu kaani video making basics nerchukovali ...any way daily information istunnadu :super:

Avunu annai... Thega kastapaduthunnadu... Ippude ga start chesadu... Mundu mundu koncham develop avuthademole....
Guest Urban Legend
Posted

Nag ganta ane athanu kuda idhe pani... Appudappudu vallu iddaru kalisi tisthunnaru videos....

 

intitial ga nag ganta used to give updates

tarvatha e kurrodu

Guest Urban Legend
Posted

:terrific:

 

water lo ah lighting reflection cool vundhi

 

New Year ki e lighting and fire works plan cheyyali entire barrage stretch ...awesome vuntadhi

  • 2 weeks later...
Posted

prakasam-barrage-fodd-park-18082016.jpgPeople used to stand on Prakasam Barrage and see the beauty of River Krishna. But now, thanks to Krishna Pushkaralu, people can have food on the apron area down stream the Prakasam Barrage. This area has now turned into a food park and a foodie’s paradise. This is attracting the pushkar Pilgrims, as it is a new experience to them.


The food items across the state of all areas, are available here, including the street foods. Also a separate area is used for hosting cultural programmes on the apron area. The foodies can enjoy both the food and watch the cultural programmes, with the dazzling Illuminated Praksam Barrage on the background.


Posted

Lights dongalinchakunda untey 10k.... Pushkarala punyama ani Godavari and Krishna bridges ki super lightings pettaru.... Avi permanent ga undi.... Regular ga veluguthu untey chalu....

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...