Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
Foundation for Penuganchiprolu Lift Irrigation Scheme

I was so happy to lay Foundation Stone for Penuganchiprolu Lift Irrigation scheme worth ₹17.23 Cr which serves 2,466 acres in Penuganchiprolu and Subbaigudem villages with the water from Munneru through this Lift Irrigation. These barren fields in Krishna District has been without water for many years. I am as well excited to inform that our Hon'ble Chief Minister Nara Chandrababu Naiduis going to Lay Foundation Stone for Muktyala Lift Irrigation scheme in June or July which serves 50,000 acres

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t1.0-9/31487266_1744413348978812_4395045054813569024_o.jpg?_nc_cat=0&oh=5ba2faaa2496aa62ccddf42fe60ba3fd&oe=5B912777

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t1.0-9/31432202_1744413355645478_6432109680658481152_o.jpg?_nc_cat=0&oh=3533c28f56ee592966934c4e28f6a503&oe=5B64B0FB

Link to comment
Share on other sites

నెల్లూరు లో పెన్నా నది మీద నిర్మిస్తున్న వంతెన

2015 నుంచి ఈ బ్రిడ్జె నిర్మాణ పనులు మొదలు అయ్యినయి 80 శాతం పనులు పూర్తి అయినాయి

https://pbs.twimg.com/media/Db7BYUCUwAECl7F.jpg

https://pbs.twimg.com/media/Db7BYUAU0AcWTCh.jpg

Link to comment
Share on other sites

రేపు బొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న బాబు
14-05-2018 20:38:18
 
శ్రీకాకుళం: మంగళవారం బొంతు ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రేపు సారవకోట మండలంలో సీఎం పర్యటిస్తారు. సారవకోట మండలం బురుజువాడ గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం చిన్నకిట్టాలపాడులో గ్రామసభలో పాల్గొంటారు. అంతేకాకుండా నీరు-చెట్టు కింద రంగసాగరం చెరువు పనులు సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం రంగసాగరం చెరువు వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో రూ.180 కోట్లతో తలపెట్టిన బొంతు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన చేశాం.

వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేలా, 67 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఈ ప్రాజెక్టును‌ ప్రారంభిస్తున్నాం.

నిర్థిష్ట సమయానికి పూర్తి చేసి సారవకోట రూపురేఖలు మారుస్తాం.

https://pbs.twimg.com/media/DdPLr1rWsAA3SGA.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

ere is the list of completed water related works in 2017-18 (State wise)

Andhra Pradesh - 317503 + 169916 (Farm Ponds)
Karnataka - 75876 + 17926(Farm Ponds)
Gujrat - 16216 + 4576 (Farm Ponds)
 

Dc-SRYWU0AAHd6F.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో రూ.180 కోట్లతో తలపెట్టిన బొంతు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన చేశాం. వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేలా, 67 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఈ ప్రాజెక్టును‌ ప్రారంభిస్తున్నాం. నిర్థిష్ట సమయానికి పూర్తి చేసి సారవకోట రూపురేఖలు మారుస్తాం.

DdPLr1rWsAA3SGA.jpgDdPLr1rXkAAoDMo.jpgDdPLr1uXkAEPtDL.jpg

Link to comment
Share on other sites

జైకా నిధులతో పెద్దగెడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ: మంత్రి సుజయకృష్ణ
21-05-2018 10:49:11
 
636624965531943947.jpg
రామభద్రాపురం: విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దగడ్డ ప్రాజెక్టు కాల్వలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పెద్దగెడ్డ ప్రాజెక్టును జైకా నిధులతో ఆధునీకరిస్తామని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ఏడొంపుల గెడ్డపై దృష్టి సారించామని అన్నారు. కాల్వల్లో పూడికతీతలో అశ్రద్ధ వహిస్తే సహించేదిలేదని మంత్రి సుజయకృష్ణ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...