sree balu Posted April 9, 2016 Share Posted April 9, 2016 నటనతోనే కాదు తన గానంతోనూ యంగ్ టైగర్ సూపర్బ్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు పాటేసుకుని ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఇతర భాషల్లోనూ తన ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నాడు..! ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో పాట పాడిన జూనియర్ ఇప్పుడు హిందీ ప్రేక్షకులకూ తన స్వరాన్ని పరిచయం చేయబోతున్నాడట. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ రిక్వెస్ట్ మేరకు త్వరలోనే ఎన్టీఆర్ హిందీలో ఓ పాట పాడబోతున్నాడని తెలుస్తోంది. హృతిక్‌తో ఎన్టీఆర్‌కు మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే...! చెప్పాలంటే జూనియర్ డాన్స్‌కు హృతిక్ వీరాభిమాని. ఇటీవలే నాన్నకు ప్రేమతో సినిమా సింప్లీ సూపర్బ్ అంటూ ఎన్టీఆర్‌పై ట్విట్టర్లో పొగడ్తల వర్షం కురిపించేశాడు కూడా. అయితే మన యంగ్ టైగర్‌లోని యూనిక్ టాలెంట్‌ను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాలని డిసైడ్ అయ్యాడట హృతిక్. ఓ పాప్ ఆల్బమ్ కోసం ఎన్టీఆర్‌తో పాట పాడించుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని జూనియర్‌తో డిస్కస్ చేయగా... ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. సంగీత దర్శకుడు విశాల్ -శేఖర్ ద్వయం ఈ ఆల్బమ్‌కు స్వరాలు సమకూర్చనున్నారట. andhrajyothi article. Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted April 9, 2016 Share Posted April 9, 2016 RGV , aa jaffa batch pogottina paruni tarak tirigi testhadu le Link to comment Share on other sites More sharing options...
swas Posted April 11, 2016 Share Posted April 11, 2016 హృతిక్ రోషన్ tho kalipi same song lo dance veyali naku chudalani undi iddaru side by side dance chesthe Link to comment Share on other sites More sharing options...
Sudheer NTR Posted April 16, 2016 Share Posted April 16, 2016 హృతిక్ రోషన్ tho kalipi same song lo dance veyali naku chudalani undi iddaru side by side dance chesthe Abbo... ala jarigithe,, chudataniki 1000 kallu chalav Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted April 18, 2016 Share Posted April 18, 2016 Tarak PRO nunchi emanna tweet oathey nammudam ilantivi.... Pratee site lo nu edo okati speculate chesi ilanti news lu create chesi saavagodataaru Link to comment Share on other sites More sharing options...
NTRYoungTiger Posted April 18, 2016 Share Posted April 18, 2016 Tarak PRO nunchi emanna tweet oathey nammudam ilantivi.... Pratee site lo nu edo okati speculate chesi ilanti news lu create chesi saavagodataaru Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.