Jump to content

భూసేకరణ వద్దనడం ప్రమాదకర ధోరణి: జేపీ


sonykongara

Recommended Posts

రాజమండ్రి, ఆగస్టు 24 : భారతదేశం అభివృద్ధి చెందాలంటే భూసేకరణ తప్పదు. కాని అతి తక్కువగా అవసరమైన మేరకే సేకరించాలి. చట్టాలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలి. కానీ భూసేకరణ వద్దనడం ప్రమాదకర ధోరణి అని లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాండ్‌ పూలింగ్‌ విధానం ఆహ్వానించదగినదేనన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం చిన్నచిన్న అభ్యంతరాలు మినహా సమస్యలు లేవనీ అయినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదో సంజాయిషీ చెప్పాలన్నారు

Link to comment
Share on other sites

inthaki Polavaram lo anni unna enduku avvaledu ani adugutunnadu kada,.. sanjaayishi kuda adugutunnadu kada, evarini adugutunnadu inthaki? AP state govt ki antha scene illio ani elaagu telusu,.. Central Govt ichina 100C tho kattatam possible ayyi kattakunda undunte kuda adagochu,.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...