Jump to content

1000 Motor cycles Rally from Ongole Town


Suresh

Recommended Posts

 

 

 

www.manakosam-telugudesam.blogspot.com

Manakosam-Telugudesam rally,nov9-sunday,HYD

 

ప్రస్తుత అవినీతి , బంధు ప్రీతి పాలనకు వ్యతిరేకంగా, బావి పౌరుల బంగారు బవిష్యత్తు కొరకు ,తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబు గారి నాయకత్వానికి స్వచ్చందంగా మద్దతు తెలియచేయుటకు మరియు యువతని చైతన్య పరుచుటకు , యువ ఇంజనీర్లు మరియు విద్యార్దుల అద్వర్యంలో 9th నవంబర్ ( sunday ) న KPHB JNTU నుండి ఎన్.టి.ఆర్ ఘాట్ వద్దకు మోటర్ సైకిల్స్ ర్యాలీ నిర్వహించదలిచినాము .

 

యువత స్వచ్చందంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ లో పాల్గొని విజయప్రదం చేసి , యువ సత్తా చాటవలసినధిగా మనవి చేస్తున్నాము.

 

హైదరాబాద్ లో జరుపుటకు తలపెట్టిన ఈ యువత ర్యాలీ నిర్వహణలో పాలుపంచుటకు ఉత్సాహం వున్నా యువతి , యువకులు , manakosamtelugudesam@gmail.com కి మెయిల్ చేయ;గలరు .

 

** ఈ ర్యాలీ సందర్బంగా మనకోసం - తెలుగుదేశం T-Shirts అందించుటకు ప్రయత్నిస్తున్నాము .

Please contact anyone of the following members for further information about ryally:

 

1. Abid : 9908847076

2. Naveen : 9966045333

3. Satish : 9989910404

 

-Manakosam Telugudesam

 

 

Please visit our blog: http://manakosam-telugudesam.blogspot.com/

 

 

 

 

 

 

Sivaram Kurapati

www.manakosam-telugudesam.blogspot.com

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...