Jump to content

యాక్టింగ్ రాదు.. Action రాదు.. డ్యాన్స్ రాదు..


Vinod NKR

Recommended Posts

 

తెలుగు హీరోలకి నటన రాక్కున్న పర్లేదు.. అందంగా లేకున్నా పర్లేదు.. డ్యాన్స్ రాకున్నా పర్లేదు.. యాక్షన్ అస్సలు అక్కర్లేదు.. ఏమీ లేకున్నా పర్లేదు.. కాని ఒక్క back ground or god father ఉంటే చాలు ఇక్కడ హీరో అయిపోవచ్చు..


తెగ బిల్డప్ ఇవ్వొచ్చు.. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఒక హీరో అలా అయినోడే ఇప్పుడు మన topic లో హీరో.. back లో నాన్నగారు ఉన్నారు.. ఎన్ని సినిమాలైనా తీసి జనాలపైనా ఆ face ని రుద్దగలడు.. ఇక అతనికి friends ఉన్నారు..సినిమాలు తీయడానికి.. ఇంకా ఏమి కావాలి.. అతను ఆడిందే ఆట.. పాడిందే పాట..ఇలా కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న క్రమం ఇది. 


కానీ ఒక రోజు ఒక షూటింగ్ లో తన తల తీసి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మన హీరోకి.. ఎంతో మంది కొత్త అమ్మాయిలతో పాత అమ్మాయిలతో నటనతో నటించిన ఆ హీరోకి ఊహించని షాక్ తగిలింది.. వివరాల్లోకి వెళితే.. ఆ అమ్మాయి ముంబై నుండి fresh గా వచ్చింది.. ఇక్కడ ఒక పెద్ద హీరో అని చెప్పితీసుకొచ్చారు... అతని పక్కన నువ్వు నటిస్తే లైఫ్ super fast గా సాగుతుంది అని అన్నారు.. ok అని hyd కి flight ఎక్కేసింది.. ఇక్కడికి వచ్చాక గానీ తెలియలేదు.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ రాని వారు కూడా ఇక్కడ ఇంత పెద్ద హీరో అవుతాడు అని.. కానీ ముంబైలో అలా కాదు.. చిన్నప్పటి నుండి నటన వాళ్ళ body లో ఇమిడిపోతుంది.. so.. అన్ని కుదిరాయి.. 


ఆ హీరోని first రోజు కలిసింది.. అతను ఆమె అందానికి ఫిదా అయ్యాడు.. ఇక తన గురించి చెప్పుకొన్నాడు.. తనకు నచ్చితే.. i mean నచ్చి ఉంటే ఏదైనా చేస్తాను నీకోసం అలా ఇతర హీరోయిన్ల విషయంలో కూడా జరిగింది.. కావాలంటే వారినే అడుగు.. ఇక్కడ బంజారాహిల్స్‌‍లో, జూబ్లిహిల్స్‌లో ఇళ్ళు కూడా కొనిచ్చాడు వాళ్ళకి.. ఇక నీకు విషయం అర్థం అయింది అనుకుంటా  అని ఆమెతో అన్నాడు.. అతని ఆమెకి ఏదో 8th class లో విన్న మాటలు లాగ వినిపించాయి.. ఎందుకంటే she is from mumbai.. కదా.. అక్కడ ఇలాంటి మాటలు అప్పటినుండే విన్నది. ok అని వెళ్ళారు.. ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యింది.. ఈ అమ్మడికి రోజూ తలనొప్పి... ఆ హీరో యాక్టింగ్ చూసి... డైరెక్టర్.. స్టోరీ ప్రకారం వెళ్ళాలి కదా.. కాని ఇక్కడ అలా కాదు.. ఆ హీరో ఏది చెబితె అదే ఒకే అంటున్నాడు.. ఎలా నటిస్తే అదే ఫైనల్ అంటున్నాడు.. యాక్టింగ్ అంటే ఇదా... నవ్వడం రాదు.. ఏడవడం రాదు. అసలు యాక్టింగ్ రాదు. 


ఇతను హీరో ఎలా అయ్యాడులా బాబు అని మనసులో తెగ నవ్వుకుంది.. తెగ నొచ్చుకుంది.. ఎంతైనా కొత్త కదా మనస్సులో మాట ఆపుకోలేక ఆ హీరో దగ్గరికి అడిగింది.. అసలు నటన అంటే... అని start చేసింది.. సీన్ అర్థమైన హీరో తేరుకొని ఇది నా style... ఇక్కడ నేను ఇలా చేస్తేనే అభిమానులు నన్ను చూస్తారు.. ఇలా ఇంకా ఏ హీరో కూడా చేయడు తెలుసా అని ఇంగ్లీష్ లో మాట్లాడాడు.. ఏమో కావొచ్చు అని dull గా తల ఊపింది... next song shooting.. అక్కడ మన హీరో టేక్ లని కేకుల్లా తినేస్తున్నాడు... డ్యాన్స్ ఎలాగు రాదు.. కనీసం నడిచే నడక కూడా 5.6 టేకులా what is this అనుకుంది... ఈ మాత్రం first take లోనే ok అనిపించుకుంటుంది... ఒక్కసాంగ్ 10 డేస్ తీసారు.. ఇక ఆ హీరోయిన్‌కి కడుపు మండింది.. ఎందుకంటే ఒక డ్యాన్స్ మూమెంట్‌లో హీరో హీరోయిన్ లని దగ్గరికి తీసుకుని కిస్ చేయాలి.. అది 25 టైమ్స్ చేశాడట... నీకు నన్ను కిస్ చేయాలి అని ఉంటే రా...లోపలికి.. చేద్దాం అంతే గానీ... ఇలా అందరి ముందు.. ఏదో పెద్ద ఫుడింగ్‌ లా బిల్డప్ ఇవ్వకు అని గట్టిగా అరిచిందంటే.. మన హీరోకి కోపం వచ్చింది.. what are you talking అని అరిచాడట.. 


ఇక మన హీరోయిన్ హిందీలో దంచి కొట్టిందంట.. నీ ఫేస్ అద్దలో మేకప్ లేకుండా చూస్కో, యాక్టింగ్ రాదు.. డ్యాన్స్ రాదు.. అసలు ఏది రాదు.. కానీ పెద్ద బిల్డప్ అని అరిచి hotel కి వెళ్ళిపోయిందట.. అక్కడున్నవాళ్ళు సెట్‌లో అందరూ... షాక్.. నిజానికి అక్కడున్న వాళ్ళలో 99% మనసులోఉన్న మాటని ఈ అమ్మడు అంది.. హీరోకి ఎక్కడో కాలింది... ఆమెను తీసేయండి అని గట్టిగా అన్నాడు... నిర్మాత, డైరెక్టర్ కుదరదు అన్నారు.. 70% అయ్యింది.. ఆ అమ్మాయిది ఇంకో 10% మాత్రమే ఉమ్ది.. ప్లీజ్ సర్ ఎలాగో అలాగు మ్యనేజ్ చేయండి.. అని కాళ్ళు పట్టుకునేంత పని చేశారు.. ok అనుకుని మిగతా షూటింగ్ చేశాడు..


 

Link to comment
Share on other sites

  • Replies 126
  • Created
  • Last Reply

Nakenduko PAWAN Kalyan gadu anipistondi.....nadaka..manerism antunnarante...PK gaade!!! 

babu shooting lo palgoni chala rojulu ayindi and recent movies lo mumbai nunchi import chesukunna heroine evaru leruga..........

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...