Jump to content

తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలు


Cyclist

Recommended Posts

Got below reply in blog for the above post

 

కాంగ్రెసు అధిష్టానం తన సొంత పార్టీ వాళ్ళనే పట్టించుకోవటం లేదు విభజన విషయంలో, ఇంక తెరాసా ఆందోళననీ వాళ్ళు చసే బందు భీభత్సాల్నీ యెందుకు పట్టించుకుంటుంది. అంతా పూర్తి చేసేశాం, కాబింట్ ఆమోదించటమే మిగిలిందని చెప్పాక ఇక మార్పులు చేర్పులు ఉండక పోవచ్చు. ఇప్పటి దాకా యెదటి వాళ్ళని నో ఆప్షనస్ అని గద్దించిన పెద్ద మనిషికి ఇప్పుడు మరో ఆప్షన్ లేదు. అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం.
అందుకే తెలంగాణా వాళ్ళు యేది అడిగితే అది – భద్రాచలం తో సహా – ఇవ్వడం. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు. కానీ ఆంగ్రెసుని విభజనకి ఒప్పించటం అనేది – తను పెంచి పోషించిన ఉద్యమం యొక్క బలం ద్వారా కాకుండా – సొంత రాష్ట్రాల్లో దిక్కు లేని కోటరీ ప్రముఖులకి నమ్మకమయిన లోక్ సభ సీట్ల కోసం నీచమయిన లాలూచీ తో జరిగింది. అదే లాలూచీ ఇప్పుడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...