Jump to content

Nayak Reviews Merged


Naresh_NTR

Recommended Posts

  • Replies 189
  • Created
  • Last Reply

ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమతో పరోక్ష సంబంధాలు కలిగి వున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఇప్పుడు ప్రత్యక్ష సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. అవును... తన కొడుకుని ఆయన హీరోగా ప్రవేశపెడుతున్నారు. బొత్చ తనయుడు రంజిత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొంత కాలంగా నటన, డ్యాన్స్, ఫైట్స్...లలో శిక్షణ తీసుకుంటున్న రంజిత్, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

'ఆ నలుగురు' సినిమా నిర్మాత ప్రేంకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఆ ఐదుగురు' అనే ఈ సినిమా టైటిల్ కు 'అతనే ఓ సీఎమ్' అనే ఉప శీర్షికను కూడా నిర్ణయించారు. పేరును బట్టి పక్కా రాజకీయ ఛాయలున్న సినిమాగా కనిపిస్తోన్న ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు అనిల్ గూడూరు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమాకున్న మరో విశేషమేంటంటే, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ సినిమా ద్వారా మాటల రచయితగా కూడా తొలిసారి తన కలం పవర్ ను చూపించనున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కజిన్ సిద్దార్ధ్ రాజ్ కుమార్, '91.6 కె డి ఎం ప్రేమ' హీరో క్రాంతి, కృష్ణ తేజ అనే మరో నటుడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Link to comment
Share on other sites

Plot:

 

Cherry(Charan) is a jovial person who enjoys his life to the fullest. He falls in love with the beautiful Kajal Agarwal who happen to be the sister of a local goon Rahul Dev. All of a sudden there are a spree of murders in the city which alerts the entire police force and the CBI starts searching for the person who is responsible for this. On their hunt, they suspects Cherry and arrests him in Haridwar.

 

Why CBI arrests Cherry? Is Cherry the real murderer? What is the catch? forms the rest of the story. Can not reveal the main plot as it has some suspense.

 

 

 

Performances:

 

Ram Charan has given highly energetic performance. And his voice diction and modulation needs a special mention. He has tremendously improved his dialogue delivery when compared to his previous films. His dance movements for ‘Laila O Laila’ is extraordinary. The ease in his acting makes you watch him comfortably through out the movie. Day by day he is getting command over the comedy side also.

 

Kajal Agarwal has proved her presence felt with her elegant looks and screen presence. Ram charan and Kajal’s on screen chemistry is known to all in the film Magadheera and this movie stands up to the expectations.

 

Amala Paul does not have much scope to show her talent except shaking her hips in 2 songs. She looks gracious in few song sequences. She looked like Priyanka chopra in few scenes.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...