Jump to content

calling jp fanz


Nizam_NTR

Recommended Posts

Annay valla meedha ki rananthavaru ninna Lokesh Tarak thread lo chelagatam aadaru ippudu first time JP meedha allegations vesthe tattukolekapothunnaru ento ardham kavatla, okka daniki kuda paragraph ki takkuva anwser vundadu

 

Nenu proofs tho matladathanu bhayya..kani ikkada ala matladatledu ade na badha...aa TFi sultan ithe tanaki anipinchina vanni cheptunnaru..we never did that..did we?

Link to comment
Share on other sites

  • Replies 1k
  • Created
  • Last Reply

 

Ne istam bhayya..nuv em anna nenu pattinchukonu..bcaz you are the most foolish person I met in this DB...and I don't consider foolish people at all.. :)

 

nandamuri fans udaya kiran fans tho argue chestey entha chendalamga untado, tdp fans lsp fans tho argue chestey antha chendalamga vuntadi..usually i dont consider useless people...PK-1.gif

Link to comment
Share on other sites

Support cheyya navasaram ledu ... when it comes to TDP somehow he goes on top and raises hell ... yet he doesn't see varasatvam in jagan and YSRCP. He sees putrosthaham ... from the proud angle of a parent who let loose of this daemon on the society. Sure ... I'm the clueless one here.

annay annava inka neeku moral science class modalu Brahmi-17.gif
Link to comment
Share on other sites

 

Nenu proofs tho matladathanu bhayya..kani ikkada ala matladatledu ade na badha...aa TFi sultan ithe tanaki anipinchina vanni cheptunnaru..we never did that..did we?

Bhayya then why do you say each and every party is same and CBN is corrupted and TDP also server liquor, do you have proofs for that?
Link to comment
Share on other sites

effencive ga nuvvu poyi saadinchedhi emanna undhaa sulthan bhai.....thoti DB members okallaki okallu thittukokundaa ..antha varaku emi chesina baagane untadhi...

 

hmm..nenu issue gurinchi disco chestantey...personal abuse ki veltunnaaru..reverse lo veldamantey samskaram addu vastundi annai..

Link to comment
Share on other sites

 

parledu bhayya..memu eppudu power loki ravali ani aasa padaledu..society lo entho kontha mandini change cheyyali anedhi maa aasa.. :)

yes yes tdp voters ni change chesi vaalani power loki raanikundaa cheyatame JP aim anduke gaa 300 crs muttayi last time vaatithone tfi sulthan bhai cheppinattu 1200 acres in bang konnadi :child:
Link to comment
Share on other sites

 

 

nenu compare cheyyaledu bhayya..JP gurinchi enduku mee gurinchi aalochinchandi annanu...adi comparison aa??

abba em Chepavu lokesh tarak ani ma volu disco Eskunna Cbn Meda Thread Esina Meru Comment chesthunaru kada alage oka party president gelustada leda ane adigadu
Link to comment
Share on other sites

Seriously silly bhayya..someone who don't like him..someone like TFI sultan garu raasina danila undi....

 

Well if he wants power...For every bill..along with signature of minister, bureaucrat signature is required...

 

CM secretary ki power undada??

 

and if he joined TDP and if TDP is in power..he would have been minister..

 

If he joined congress..he would have been a central minister..

 

If he was a bureaucrat without resigning...he would have been in one of the top posts there..avanni kadanukuni vachina ataniki adhikara daaham ante namme vallu avivekulayyi ayyundali...

 

And NTR,Vavilala lanti goppa vallu oka adhikara daaham unna vallani...oka corrupt official ni...oka monarch lanti vadini...encourage chestharu ankunte..mee avivekam ante... :)

 

bayya... ila simple ga avi baseless allegations ani kotteyakunda.... prathee question ki mee answer cheppandi :)

Link to comment
Share on other sites

1. JP was APIIC chairman during CBN's time ( the time during all allotments to IT companies)

2. Immediatly after 2004 elections he moved to Central (the National Advisory Council (NAC) for the implementation of the National Common Minimum Programme (CMP), July 2004 through August 2006 under chairman of Sonia Gandhi)

3. National Rural Health Mission of India Task Force, 2005 to 2007 Which is under PM. (remember JP started the Lok Satta party in 2006)

Link to comment
Share on other sites

hmm..nenu issue gurinchi disco chestantey...personal abuse ki veltunnaaru..reverse lo veldamantey samskaram addu vastundi annai..

 

Good rey.....okalni okallu thittukovatam valle vorigedhi emi undadu eeda.....Express your opinions strongly ...that is your right.....evaru dhaanini kaadhanataaniki ledhu....

Link to comment
Share on other sites

ఈ చర్చ సందర్భం గా ఒక పాత thread (24th Feb 2010) ని లింక్ ఇక్కడ ఇద్దాము అనుకుంటే images కనిపించటం లేదు (http://www.nandamuri...-letter-to-j-p/)

.

మీ కోసం మరలా నా ప్రశ్నలను JP ఫాన్స్ కోసం.

 

1) మీరు చెప్పినట్లు కుల రాజకీయం , డబ్బు రాజకీయం , వారసత్వ రాజకీయం మీరు చేయలేదా ?? ఒక వేల చేయలేదు అంటే మీరు కమ్మ వారి వోట్లు ఎక్కువగా వున్నా కుకట్ పల్లి లో ఎందుకు పోతిచేసరు ..? ఇక డబ్బు రాజకీయం అంటారా మీ మల్కాజ్గిరి అబ్యార్ది రత్తయ్య గారు డబ్బులు మీ నియోజక వర్గం లో పనిచిన విషయం మీకు తెలియక పోయిన ఇక్కడ జనానికి తెలుసు ...

ఇక వారసత్వ రాజకీయం అంటే ఒకరి తరుపున వారి భార్య , తమ్ముడు మరియు ఇంటిల్ల పాది ప్రచారం చేయడం కాదా ?ప్రస్తుతం మీ నియోజకవర్గ బాధ్యతలు మీ తమ్ముడే చూడడం అది కదా వారసత్వ రాజకీయం ... మీరే ఆత్మ సాక్షిగా ఆలోచించండి ...

 

2) ఇక మీరు చెప్పిన ఇంకో మంచి మాట అందరికి ఉచితం చదువు ఆరోగ్యం అందరికి ఉచితం గా అందరికి అందుబాటు లో వుండాలి .. చదువు చెప్పాలి కాని చదువు అమ్మకుడదు .. చదువుకోవాలి గాని చదువు కోన కూడదు అన్నారు .. చాల మంచి మాట .కాని మీ అబ్యార్ది రత్తయ్య గారు చేసింది ఇప్పటి వరకు చదువు మీద వ్యాపారం కాదా ?... మీరు మూడు జిల్లా లలో పదవి బాధ్యతలు చేపట్టినపుడు అక్కడ ఒక్క స్కూల్ ని అయిన బాగు చేయించి అక్కడ మీ పిల్లల్ని ఎందుకు చదివించలేక పోయారు ... అప్పుడు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు అన్ని విమర్శలు ....అది అంత అధికారం కోసం కాదా ?

 

౩) మీరు ఇంకో మాట చెప్పారు తప్పుని చూసి ఎదురించకుండా వుండడం కూడా తప్పే నని ... మరి అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టిన సాక్షి ఓపెనింగ్ కి ఎందుకు అటెండ్ అయ్యారో మీరే చెప్పాలి ...చెడు వినరాదు చెడు చూడరాదు చెడు మాట్లాడరాదు అని చెప్పిన గాంధీ సిధన్తలని నమ్ముతూ ఆయన పుట్టిన రోజు నాడు పెట్టాం పార్టీ అని చెప్పుకునే మీకు అది చెడు అని మీకు తెలియదా ?

 

4) మీరు గెలిచిన రోజు అధికార మార్పిడి కోసం కుట్టిన కూటమి లని ఊడించి మంచి తీర్పు ని ఇస్చారు అని చెప్పారు ... మంచి తీర్పు అంటే డబ్బులు పోయాయి అందుకే కంపెనీ రాలేదు అని చెప్పిన మంత్రి ( బొత్స ) ఫ్యామిలీ కి 4 గెలవడమా ? లేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే మందు తాగి చస్తునారు అన్న మంత్రి ( జే సి ) గెలవడమా ? లేక జనం ఎరువులు కోసం కష్టపడుతుంటే దొంగలు ఎతుకేల్లరు అన్నా మంత్రి ( రఘువీర ) గెలవడమా? జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసిన మంత్రి ( పొన్నాల ) 44 వోట్లతో గెలవడమా ? లేక జనం 35 రూపాయలకి బియ్యం కొనలేక పోతున్న పట్టించుకోని మంత్రి ( కాసు )గెలవడమా? ఏంటో మీరే చెప్పండి ... ఇదంతా మిమ్మల్ని ఎందుకు అడుగుతునాను అంటే మీ వాళ్ళ 24 సీట్లు ఓడిపోవడం వాళ్ళ ఈ జనం ఎంత బాధ పడాలో అర్ధం కాక ఈ అయిదు సంవత్సరాల లో జనం పడబోయే బాధని దృష్టి లో వుంచుకుని రాస్తునాను ...

5) మీరు ఇంకొక విమర్శ చేసారు ... సినిమా హీరో లు తిరిగి జనాన్ని మభ్య పెడుతునారు అని .... అది తప్పు అయితే అవ్వొచ్చు .. కాని మీరు ఏమినా కరెక్ట్ చేసారా ? మీరు ఆ గూటి లో పక్షి లానే చేసారు గా ? ఈ గుర్తు రావడం లేదా ఏమి చేశానా అని ... అదేనండి రాజమౌళి మరియు శేఖర్ కొమ్ముల సినిమా వాళ్ళు కదా ? ఈ విషయాలు తెలియక మిమ్మల్ని అయిన గెలిపించారు జనం .. త్వరలోనే మిమ్మల్ని నిలదేసే రోజు వస్తుంది చుడండి ...

6) EMRI అనే సంస్థలో మీరు మరియు అబ్దుల్ కలం గారు , థాముస్ గారు , రాజు రెడ్డి గారు , రామ లింగరాజు గారు వుండగా సత్యం కుంబకోణం బయట పడిన వెంటనే అందరు ఆ విషయాన్ని తప్పు బట్టి బయట కు వెళ్ళగా ఇప్పటికి మీరు ఎందుకు దాంట్లో కొనసగుతునారు ? అంటే అబ్దుల్ కలం గారికి తప్పు అనిపించింది మీకు ఒప్పు అనిపించిందా ?

 

7)జే పి గారు అసలు మీరు ఎ పని అయిన పూర్తిగా చేయగలరా ?

నాకు ఈ ప్రశ్న ఎందుకు వస్చింది అంటే కలెక్టర్ అంటే ఒక జిల్లా కి ప్రధమ పౌరుడు లాంటి వాడు .. ఆ జిల్లా లో అతను చేయాలి అనుకుంటే ఎంత మంచి పని అయిన చేయగలరు ... అలాంటిది ఏదో కష్టం వస్చింది అని నేను చేయలేను అని వస్చేసరు అంటే ఇప్పటి వరకు చేసిన IAS & IPS లని అవమానించి నట్లు కాదా ? ఎంతో మంది మంచి పనులు చేసి మంచి నేమ్ తెచుకున్న వాళ్ళు లేరా ?

మరి మీరు ఒక్కరే ఎందుకు పారిపోయి వస్చారు ?

మరి అలంటి మిమ్మల్ని మనలో కొంత మంది cm ని చేసేస్తే రాష్ట్రాన్ని వుధరించాలి అని అంటునారు ... రేపు ఏమినా పదవి ఇస్తే ఏమినా కష్టం వస్చినపుడు పారిపోకుండా వుంటారు అని నమ్మకం ఏమినా వుందా ?

 

8) మీరు మీ పార్టీ మొదటి సరిగా ఎన్నికలలో పోటి చేసింది వారసత్వ రాజకీయలకి వ్యతిరేకం గ అని చెప్పి ఖైరతాబాద్ మరియు తెర్లాం లలో జరుగిన ఉప ఎన్నికలలో ... అప్పుడు మీరు మీ పార్టీ తరుపున అభ్యర్ధులని నిలబెట్టారు .. అలాంటిది ఈ ఎన్నికలలో వారసత్వ రాజకీయాలతో ఎన్నికలలో నిలబడిన వై ఎస్ జగన్ గారి మిద మరియు ఆ పార్లమెంట్ పరిధి లోని అసెంబ్లీ ౭ సిగ్మెంట్స్ లో ఎక్కడ మీ అభ్యర్ధులను ఎందుకు పెట్టలేదో చెప్పగలరా ...

 

గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ ని సోనియా గారికి , ఆమె చెప్పినట్లు వినే దేశాన్ని పాలిస్తున్న మన్మోహన్ గారికి మీరు సలహాదారులు గ చేసారు .. ఆ సలహాలలో ఒక్క రోజయిన వారసత్వ రాజకీయాల గురించి వారికీ సలహా ఇస్చారా ? ఎందుకంటే మేరు దెస ప్రజల బాగు కోసం పాటు పడుతునం అని చెప్పారు గనుకు ఈ ప్రశ్న వేస్తునాను ... నిజం గ మీరు టి వి లలో కనిపించి చెప్పే మాటలు మీ మనసు లో నుండి వశ్చి వుంటే కస్చితం గ ఈ సలహా ఇస్చి వుండే వారు .

 

మెత్తగా నాలుగు మంచి మాటాలు టీవీ లో చెప్పి జనం ని మభ్య పెట్టి కాంగ్రెస్ కి మరల అది కరం కట్ట బెట్టిన మిమ్మల్ని ఈ జనం వురికే ఒధలరు ... మంచి చేసే వారిని ఎలా ఆదరిస్తారో చేసు చేసిన వారిని అలానే తరిమి కొడతారు చూస్తూనే వుండండి .. ముందు వుంది అసలిన పండుగ ...

 

ప్రతి విషయాన్నీ తప్పు తప్పు అంటారే గాని ఎప్పుడైనా ఆ తప్పు ని ఎలా చేస్తే మంచి అవుతుందో చెప్పరా ...మీకు నిద్ర రావాలి అంటే ఆ రోజు ఏదొ ఒక దాన్ని విమర్శించాలి అనుకుంట ...మీ పద్ధతి దయ చేసి మార్చుకోండి ..మీరు దయ చేసి ఒక పని తప్పు అని చెప్పేటప్పుడు ఏమి చేస్తే కరెక్ట్ ఓ కూడా చెబితే సామాన్య జనానికి అర్ధం అవుతుంది ...

 

 

Deeniki additional ga few more things:

 

1. JP was APIIC chairman during CBN's time ( the time during all allotments to IT companies)

2. Immediatly after 2004 elections he moved to Central (the National Advisory Council (NAC) for the implementation of the National Common Minimum Programme (CMP), July 2004 through August 2006 under chairman of Sonia Gandhi)

3. National Rural Health Mission of India Task Force, 2005 to 2007 Which is under PM. (remember JP started the Lok Satta party in 2006)

 

 

Obviously put in ..... saralmaina telugu lo konni vishayaalu.... :terrific: ....Arguments kosam kaadhu.....these are only some of the things that conceptualized what JP is........at least Morally for us..

 

Lot of his devotees.....think he is messiah....fine.. It is their choice...Do not preach Values to us.....for us he wont get our approval for just because of that kind of hypocrisy.....I have been talking from a long time.....So many of our other bros feel same, they know where they stand.....(some may not express)......put elaborated explanations.......but make no mistake about this......All the bros are clear and crisp in their stance, as far as I know.

 

intha pragaadamaina Moral Amsaalu maaku ........YSR,Jagan,Sakshi,Congi Rule......all the stuff...... every bro in this forum(outside of LSP) has CLEAR and CRISP understanding about Consequentially Biggest Issue in this Generation (for AP)........well ....JP came the other day and gave token displeasure......after everything is done and also without naming names, even now.....Why should we think, in our dicitionary, JP is better than the youngest member here who knew What is right and Wrong.....and voiced his opinion.....may be small.....but CLEAR.......condemnation of those above atrocities on people and Systems......by one GIF....

 

No Logics and twisted arguments are going to change the opinion of JP for us........Unless he takes a UTurn and ATONE( prayaschittam) for his MORAL FAILINGS...... Nobody is going to listen, for any teachings from JP, atleast here.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...