Jump to content

BALAYYA BABU MEEDHA KAVITHA

Telugunadu

Recommended Posts

EE KAVITHA MONNA REPUBLIC DAY ROJU JARIGINA PROGRAMME LO EVARO OKA ADAPADUCHU CHEPPARU.

బాలునిగా ఉన్నప్పుడే తన నటనా శైలిని నిరూపించుకున్న వైనం

లక్షల్లో ఒక్కడు లక్షమందికి ఒక్కడు అనే నినాదాన్ని చాటిచెప్పిన ధైర్యం

కృష్ణుని మించి గొప్ప మనసున్న దైవం

క్షణకాలం లోనే తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసే ఆ నటనా చాతుర్యం

నందమూరి వంశానికే ఒక గౌరవం

చందమామ యొక్క మనసుని,

ఆకాశమంత సహనాన్ని,

మేఘాలలో ఉన్నా మెరుపుని,

కలబోసి అందంగా తీర్చిదిద్ది,ఒ నక్షత్రానికి అలంకరించి,దివి నుంచి భువికి

పంపించాడు ఆ బ్రహ్మయ్య

ఆయనే మన బాలయ్య  

JAI BALAYYA......................................JAI JAI BALAYYA

Link to comment
Share on other sites

EE KAVITHA MONNA REPUBLIC DAY ROJU JARIGINA PROGRAMME LO EVARO OKA ADAPADUCHU CHEPPARU.

బాలునిగా ఉన్నప్పుడే తన నటనా శైలిని నిరూపించుకున్న వైనం

లక్షల్లో ఒక్కడు లక్షమందికి ఒక్కడు అనే నినాదాన్ని చాటిచెప్పిన ధైర్యం

కృష్ణుని మించి గొప్ప మనసున్న దైవం

క్షణకాలం లోనే తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసే ఆ నటనా చాతుర్యం

నందమూరి వంశానికే ఒక గౌరవం

చందమామ యొక్క మనసుని,

ఆకాశమంత సహనాన్ని,

మేఘాలలో ఉన్నా మెరుపుని,

కలబోసి అందంగా తీర్చిదిద్ది,ఒ నక్షత్రానికి అలంకరించి,భువి నుంచి దివికి

పంపించాడు ఆ బ్రహ్మయ్య

ఆయనే మన బాలయ్య  

JAI BALAYYA......................................JAI JAI BALAYYA

pApa antA bAgAnE ceppindi kAnee, bhuvi nunchi divi ki ani tappu rAsukundO, lEka tappugA cadivindO kAnee artham mAtram mAripOyindi :(. edurugA bAlayya kUrcuni unTE antamandi madhyalO nilabaDi, entO mandi cUsE program lO A mAtram ceppindanTE A pApani meccukOvAli :)!

Link to comment
Share on other sites

pApa antA bAgAnE ceppindi kAnee, bhuvi nunchi divi ki ani tappu rAsukundO, lEka tappugA cadivindO kAnee artham mAtram mAripOyindi :(. edurugA bAlayya kUrcuni unTE antamandi madhyalO nilabaDi, entO mandi cUsE program lO A mAtram ceppindanTE A pApani meccukOvAli :)!

THANK U RAMU GARU.

NENU KUDA CHUSUKOLEDU.

DIVI NUNCHI BHUVIKI ANI CHANGE CHESANU.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...