Jump to content

ravindras

Members
  • Posts

    11,665
  • Joined

  • Last visited

  • Days Won

    8

Everything posted by ravindras

  1. not enough. cs, dgp, intelligence chief ni maarchaali.
  2. mee bidda ani caption/title pettaali
  3. center lo change vasthe india maro ap avvuddhi. jagga , rahul gandhi freebees schemes okkate. reservation cap theesesthaaru. private sector lo reservations pedathaaru. taxes penchuthaaru. border infra development aagipothaadhi. rahul gandhi as pm is disaster to our country.
  4. eluru mp bjp ki ichi narsapuram mp tdp theesukunelaa proposal pettaaru.
  5. big countries meedha protest chesinaa no use. big countries ni rechagodithe protest chesina vaalla families, relatives risk lo padathaaru. us, uk, canada lo kashmir meedha protest chesaaru. emainaa use vundhaa. curfew petti, internet, tv cable, mobile signals cut chesi ongobettaaru.
  6. jagga maa boss ki bidda lekka. maa boss language ni ardham chesukunnatle, ardham kaani boss bidda language ni ardham chesukuntaamu.
  7. paytm gaallani repeated gaa expose cheyyaali. credibility debba thiyyaali. tdp pro media debates ki pilavakoodadhu. pressmeets ki vellakoodadhu. undavalli pressmeet ni abn gaadu live isthaadu . abn rk ki asalu brain vundhaa? vaallani simple paytm gaallu, savaala meedha chillara erukunevaallu, chillara naayaallu, donga medhaavulu, ilaa raka rakaala perlu petti zero cheseyyaali. chance dorikithe naalugu peeki question adagaali. democracy applies for normal people , not for ill intentioned radicals who spread venom into society.
  8. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆమె ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, దుప్పట్లు తెచ్చుకోవటానికి, ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకోవడానికి జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
  9. rrr ki mla gaa contest cheyyadam ishtam lekapothe , rajyasabha offer chesi star campaigner gaa use chesukovaali.
  10. thumbnail super. cricket bat place lo goddali baagaa suit ayyindhi.
  11. whole country lo every april 1st (new financial year) ki toll gate rates peruguthaayi.
  12. https://www.m9.news/telugunews/chandrababu-naidu-leader-of-alliance/
  13. Country has only seen trailer of development, making roadmap for next five years: Modi
  14. twitter tillu ni encounter chesi dhobbaali. appudu gaani bapu dhaariloki raadu.
  15. bjp mla candidates ni pk tho elaa compare chesthaaru? pk party president , star campaigner, bjp mla candidates peru constituency lo koodaa evariki teliyadhu. atleast bjp symbol koodaa teliyadhu. tdp mla candidate selections lo issue vunnappudu local aspirants protest cheyyadam natural.
  16. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు మరో షాక్ తగిలింది. ఈ కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రోస్ అవెన్యూ కోర్టు(rouse avenue court) అతడి జ్యుడీషియల్ కస్టడీ( judicial custody)ని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. దీంతో కేజ్రీవాల్‌ను కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరింది. అంతేకాదు లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని చెప్పింది. తప్పించుకునే సమాధానలు ఇస్తున్నారని వెల్లడించింది. కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని, తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ చెప్పింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. kodi katthi seenu paristhithe kejriwal ki vasthaadhi. next 7 years jail lo vuntaadu
  17. pakkana chennai airport, bangalore airport pettukuni international flights kosam tirupati ki enduku velathaaru. chennai, bangalore airport lo ekkuva international flights vuntaayi. price competition vuntaadhi.
  18. bjp people met nallamilli and asked if he interested to contest with bjp ticket. nallamilli said that he won't leave tdp.
×
×
  • Create New...