Jump to content

rajanani

Members
  • Posts

    3,885
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by rajanani

  1. Conspiracy against #TheFamilyStar ??

    Team Complains to Cyber Crime Department on Targetted negativity!

     సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!

    ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు.  ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా  విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

    ఇంటెన్షనల్ గా కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఫ్యామిలీ స్టార్ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.

    - పత్రికా ప్రకటన.

  2. నీ రైస్ బాగ్ గోలెంటయ్యా బాబు. ఒక పక్క నేను కాంగ్రెస్ కాదు మొర్రో అని, అసలు ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో CBN ని కూడా లెక్క చెయ్యను అని ఆయన అంటుంటే మాటిమాటికి నువ్వు రైస్ బాగ్, ఇటాలియన్ పాదసేవ అని ఎంటెంటో మాట్లాడుతావు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఉండకూడదు, ఎవరైనా ఉంటే వాళ్ళకి బలవంతంగా కాంగ్రెస్ ముద్ర వేసేస్తారా? 

  3. 31 minutes ago, Abhimani_N said:

    What about this

    Pendulum GST veylednanta 😟😟😟

     

     

    రాహుల్ గాంధీ పనికిరాడనే కదా మోడీని గెలిపించింది. మళ్లీ ప్రతిదానికీ అతనితో పోలిక ఎందుకు?  అంటే ఇద్దరి స్థాయి ఒకటేనన్నమాట. అలాంటప్పుడు మోడీ ఎందుకు? 

  4. ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ గురించి రాస్తున్న నిజాల వల్ల IAS, IPS ల మనోభావాలు దెబ్బతిన్నాయంట. తెగ ఫీలై పోతున్నారు. ముఖ్యంగా మన CS జవహర్ రెడ్డి గారికి ఐతే మరీను. ఈయనగారు ఈనాడు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాడట.

     

     

     

     

    IMG_5925.jpeg

    IMG_5926.jpeg

    651cff6c-0fcf-4aaf-bbd4-fea65e37af22.jpeg

  5. *ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో కొత్త నియామకాలు చేసిన ఈసీ -

    కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి.కె. బాలజీ,

    అనంతపురం కలెక్టర్‍గా వినోద్‍కుమార్,  

    తిరుపతి కలెక్టర్‍గా ప్రవీణ్‍కుమార్ -

    గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ త్రిపాఠి -

    ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ -

    పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ -

    చిత్తూరు ఎస్పీగా మణికంఠ,

    అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ -

    నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ -

    ఈ రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు*

     

    IMG_5914.jpeg

×
×
  • Create New...