Jump to content

rajanani

Members
  • Posts

    3,840
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by rajanani

  1. *ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో కొత్త నియామకాలు చేసిన ఈసీ - కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి.కె. బాలజీ, అనంతపురం కలెక్టర్‍గా వినోద్‍కుమార్, తిరుపతి కలెక్టర్‍గా ప్రవీణ్‍కుమార్ - గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ త్రిపాఠి - ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ - పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ - చిత్తూరు ఎస్పీగా మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ - నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ - ఈ రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు*
  2. *ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీయస్ అధికారులపై కొరడా ఝుళిపించిన కేంద్ర ఎన్నికల కమీషన్* - ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై వేటు - ⁠వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు - ⁠ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు - ⁠ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఛీఫ్ సెక్రటరీ, డీజీపికి పంపిన సీఇఓ - ⁠ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానల్ పంపాలని ఆదేశాలు - ⁠చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ పై వేటు - ⁠రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు
  3. *(ఏబీఎన్ బ్రేకింగ్) ఈసీ ఆదేశాలతో ఏపీలో IAS అధికారులపై బదిలీ వేటు - జిల్లా ఎన్నికల అధికారులపై బదిలీ వేటువేసిన ఈసీ - కృష్ణా జిల్లా డీఈవో-పి రాజాబాబు, అనంతపురం డీఈవో-ఎం గౌతమి, తిరుపతి డీఈవో లక్ష్మీషాపై బదిలీ వేటు*
  4. (ఏబీఎన్ స్క్రోలింగ్) టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిక - రేపు పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్న బుద్ధప్రసాద్ - అవనిగడ్డ నుంచి జనసేన తరపున బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం
  5. అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి " దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్" ఎవరు ? ఎప్పుడూ పేరు వినలేదు? గెలుస్తాడా ?
  6. ఒక ప్రాంతీయ పార్టీ ఇన టీడీపీని ఎదుర్కోవటం చేతకాక చీకట్లో కుమ్మక్కయి ఆంధ్ర ప్రదేశ్ ని అతి దుర్మార్గంగా 2 ముక్కలు చేసిన జాతీయ (so called) పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లు సిగ్గు, శరం, నీతి నిజాయితీ, మానం, అభిమానం, దేశభక్తి గురించి మాట్లాడటం ఎదైతో ఉందో🙏🙏
  7. *ఆంధ్రప్రదేశ్* ఏ.పి. సార్వత్రిక సమరం ఏ.పి.కి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు: స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐఏఎస్. రామ్ మోహాన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐ.పి.ఎస్ దీపక్ మిశ్రా స్పెషల్ ఎక్స్పెన్డీచర్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐ.ఆర్.ఎస్ అధికారి నీనా నిగమ్ వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటించనున్న ప్రత్యేక పరిశీలకులు
×
×
  • Create New...