Jump to content

rajanani

Members
  • Posts

    3,840
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by rajanani

  1. (ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు - తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్
  2. ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు
  3. సాని కామెడీ. పెల్లెట్, బుల్లెట్ కూడా కావొచ్చొంట. 🤣🤣
  4. (ఈటీవీ స్క్రోలింగ్) వీవీ ప్యాట్ ల పిటిషన్ ను ఈ నెల 16న విచారిస్తామన్న సుప్రీంకోర్టు – వచ్చే మంగళవారం విచారణ చేపడతామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా – సార్వత్రిక ఓట్ల లెక్కింపులో వందశాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కంచాలని పిటిషన్
  5. perfect example for the idiots arguing that CBN arrest is right.
  6. సరిగ్గా నా మనసులో మాట చెప్పారు బ్రదర్. ఎక్కడెక్కడి జాతి రత్నాలు అందరూ మన DB లోనే తగలడ్డారు. ఖర్మ.
×
×
  • Create New...