-
Content Count
13,678 -
Joined
-
Last visited
-
Days Won
15
Reputation Activity
-
Saichandra reacted to Rayapati in Chittoor - Nayudupeta Six lane highway
Blessed with your appreciation
-
Saichandra reacted to Yaswanth526 in AP Chief Minister Relief Fund
పెదకాకాని మండలం కి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 15 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 12,67,558 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర చేతుల మీదుగా అందజేశారు.
-
Saichandra reacted to AbbaiG in PMJAY- Ayushman Bharat
Ha..ha....
This will be like the MSP scheme for agriculture.
They will set the prices, but blame the states for their failures. Aarogya sri is far better
AP should reject this Ayushman BS
-
-
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
In next 2/3 days almatti will get 15k cusecs inflow
-
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
ap lo heavy rain next week lo vundachu mostly
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
monsoon gaining momentum excellent rains in telangana,maratwada and vidarba water flow will increase in godavari river no problem to pattiseema
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
Slowly rains will increase and temperatures will decrease from tomorrow
-
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
southwest monsoon expect to advance over Andaman nicobar islands in next 2 days
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
expecting early monsoon onset over kerala around 28th May
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
southwest monsoon is in full swing over Srilanka
Many places recording 200 mm above rainfall
-
Saichandra reacted to mahesh1987 in ***Monsoon Updates***
Heavy rains allover coastal AP
very heavy in Vizag
-
-
Saichandra reacted to AbbaiG in Central University in Anantapur District
ఈళ్ళ మామ బర్రె
ల్యాండ్ అప్పజెప్పలేదని కొన్ని రోజులు, ప్రహారి గోడ కట్టలేదని ఒక సంవత్సరం, డీ పీ ఆర్ అవ్వలేదని ఒక సంవత్సరం, టెండర్లు పడలేదు అని ఒక సంవత్సరం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కి ఒక సంవత్సరం ఈళ్ళ సార్థం, ఈళ్ళ పిండాకూడు
ఎన్ ఐ టి కట్టేశారు, ఇప్పుడు మీ మామ బఱ్ఱె యూనివర్సిటీ కట్టండి
-
Saichandra reacted to Nandamuri Rulz in Tirupati International Airport
Actually he is different kaaya... Aa kaaya ni type chesthe nri bjp fund raiser @Kiran hurt ayi ban chesthar ?
-
Saichandra reacted to mahesh1987 in farmer ki
TDP vallaki ivvakunda evariki istharu uncle last 10 years TDP vallaki emi vachayi asalu
-
Saichandra reacted to NatuGadu in Chandranna Bima
Maa village okatanu chanipoyadu family athani midane dependent... Necessary documents submit cheathee with in one week direct bank account lo vachhayi 2 lakhs... CBN photo ettukunnaru intlo ippudu
-
Saichandra reacted to NatuGadu in Chandranna Bima
Trust me ... This scheme is game changerin 2019, similar to Yesu redyy's aarogyaSri
-
Saichandra reacted to gopi089 in AP e-Pragati
Personal experience: came for a visit to India. I bought a new car for my parents and taken special number and selected number though aprta.citizen.epragathi website bidding process got number in one day. What a smooth process no agent no money.
-
Saichandra reacted to Nandamuri Rulz in Chittoor - Nayudupeta Six lane highway
Cement road vesthunnara? Oh my lakshmi parvathi
-
Saichandra got a reaction from AnnaGaru in Godavari- krishna-pennar rivers interlink study
వారం రోజుల్లోగా గోదావరి-పెన్నా అనుసంధానానికి సంబంధించి టెండర్లు పిలుస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. విజయవాడలోని ఆయన కార్యాలయం వద్ద గురువారం ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం చేసి భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చూడడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు 13 జిల్లాల నుంచి బస్సుల్లో రైతులను, ప్రజలను తీసుకొచ్చి జరుగుతున్న పనులపై చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భావి తరాలకు ఉపయోగపడే విధంగా చిన్ననీటి వనరులపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. 116 రోజులు జరిగే జలసంరక్షణ పనులకు ప్రజలు, నీటి సంఘాల సభ్యులు, రైతు సంఘాలు ఉద్యమంలాగా కదిలి రావాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఏడాది లోగా తెలుగుగంగ కాలువ పనులు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. అనంతపురం జిల్లాలోని 1000 చెరువులకు వచ్చే ఏడాదిలోగా నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. -
Saichandra reacted to sonykongara in చంద్రబాబు టార్గెట్ గా, ఢిల్లీ నుంచి "ఆపరేషన్ గరుడా"....
news kuda theliyadu miku, first adi telusukondi, ane mundu.