Jump to content

AbbaiG

Members
  • Posts

    9,397
  • Joined

  • Days Won

    4

Posts posted by AbbaiG

  1. 9 minutes ago, TDP_2019 said:

    2014-19 madya , anthaku munsu opposition lo work chesi, ey post raani vaalla list pettu

    కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యమా అని మనోళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో పదవులు గెల్చుకున్నారు.

    మన పార్టీ అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించరు. ఎందుకో తెలుసుగా 😂

     

  2. Mee నియోజక వర్గాలు janasena కో బీజేపీ కో ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తాది ఆ బాధ ఎలా ఉంటాదో.

     రాష్ట్రం లో ఒక వెయ్యి మందికి mlc ista antoo ptomises చేశారు 😂

    Janasena లో ఎంత మందికి mlc ఇస్తాం అని promise చేశారు. 

    అయినా మనోళ్లు జూపూడి ప్రభాకర్ గాడికి, ఈర్రాజు గాడికి ఎమ్మెల్సీ ఇస్తారు కానీ, పార్టీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు.

    అందుకే ఆ రియాక్షన్.

    Dont expect party cadre to work for jsp.

  3. 20 hours ago, chanu@ntrfan said:

    Help people irrespective of their religion, caste, creed, color

    Don't use this to polarize votes.

    Disgraceful act.

    This act is for Hindus persecuted in Muslim majority Pakistan and Bangladesh.

    This is not directed at Indian Muslims.

    Congress propaganda ki bali ayyaru andaru.

  4. On 11/1/2023 at 10:27 PM, ravindras said:

    nenu koodaa irrigation lo kcr  visionary anukunnaa.  tg ki peddha hole pettaadu. 

    He had the vision but lacked the patience. Electoral compulsions forced him to take shortcuts. 

    Flush with money, the System shut its mouth.

    Now everyone will learn the hard way that there are no shortcuts to success. But first they have to pay dearly for his mistakes.

  5. మొన్న రాలీ జరిగిన రాత్రి, హైవే మీద 5.30 నుండి 9.30 వరకు వెయిట్ చేస్తున్నాం...రక రకాల డిస్కో లు నడుస్తున్నాయి. అందులో ఒక గుంపులో ఒకాయన చెప్పిన మాట....

    "ఈ నెల రోజుల నుండి మనసులో ఎంత ఆరాటం గా ఉన్నా, సందాల మాటు ఈ కుర్రాడి మాటలు వింటే కనీసం నిద్ర అయినా పట్టేది"

    ఆయనది మా పక్క గ్రామమే. మిడిల్ ఏజ్, సన్నకారు రైతు. (Cops)

     

  6. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

    *బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు

    *మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి

    *అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది

    *డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది

    *బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది

    *సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు

    *ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం

    *బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది

    *కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది

    *రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది

    *అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది

  7. 1 hour ago, sonykongara said:

    aq9fenH.jpg

    Another year draws to a close, and into the history books. 90 TMC. Saahoooo   :adore:

    Godavari uplands very very early plantings 48 varaku vachhindi yield. Godavari delta average 38-40

    Krishna delta will beat Godavari delta this time in yield

×
×
  • Create New...