Jump to content

Flash

Members
  • Posts

    1,830
  • Joined

  • Last visited

Posts posted by Flash

  1. Don Jon.. Joseph Gordan acted and directed, super hot Scarlett Johansson in early years

    you wouldn’t have watched such a romantic comedy in a long time.. Indian/ Telugu cinema chusthunnattu untadhi

    must watch

  2. 17 minutes ago, Siddhugwotham said:

    జగన్ రెడ్డి వస్తానంటే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన ఎంపీ ! 

    జగన్ రెడ్డి విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో చెప్పే ఘటన ఢిల్లీలో జరిగింది. ఆయన దగ్గర ఇక విషయం లేదని రెండు నెలల్లో ఆయన కుర్చీ దిగిపోతారని.. ఆయనను అంటి పెట్టుకుని ఉంటే తామూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని కీలక నేతలు ముందుగానే తమ దారి తాము చూసుకుంటున్నారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డగోలు పని చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. జగన్ రెడ్డి తీరుపై అలిగి ఎన్నికల్లో పోటీ చేయనని అనుచరులకు చెప్పి ఢిల్లీ వెళ్లి పోయిన వేమిరెడ్డికి సీఎంవో నుంచి తాజాగా సమాచారం వెళ్లింది. సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. ఆయన డిన్నర్ కి మీ ఇంటికే వస్తారు. రెడీగా ఉండండి అని సమాచారం ఇచ్చారు. జగన్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి రెడీ చేస్తారని అనుకున్నారు.. కానీ వేమిరెడ్డి సింపుల్‌గా… తాము ఉండటం లేదని చెప్పేశారు. అంటే మొహం మీదనే తలుపేసేశారు. ఎక్కడ వస్తాడో అని.. చెప్పి.. భార్యను తీసుకుని దుబాయ్ కు వెళ్లిపోయారు. ఈ పరిణామం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఆయన మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేశారు. ఒక్క స్థానంలో మార్చినట్లుగా మార్చి.. అనిల్ అనుచరుడ్నే ఇంచార్జ్ గా పెట్టారు. వైసీపీ కోసం తాను ఎంత చేసినా ఇదేం అవమానమనుకున్న ఆయన… తిరుగుబాటు చేశారు. నెల్లూరు నుంచే టీడీపీ లేదా బీజేపీ తరపు నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే నెల్లూరులో జగన్ రెడ్డికి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది

    Vemireddy subtle ga esukuntunnadu jaffa gadini, waiting for chance to display this🤣

    he has mining businesses in africa and money in dubai.. he is not giving a fcuk

  3. నీ పరిస్థితేం బాలేదు!

    నీది మాత్రం బాగుందా?.. జగన్‌ వర్సెస్‌ ‘సొంత’ జిల్లా ఎమ్మెల్యే

    ● తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎంకు షాక్‌

    ● ‘సర్వేలో వ్యతిరేకత’ అని చెప్పిన సీఎం

    ● నేనేం మర్డర్లు చెయ్యలేదు: ఎమ్మెల్యే

    (అమరావతి – ఆంధ్రజ్యోతి)

    ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి!

    మరోవైపు... ఆయనకు సన్నిహితుడు, అపాయింట్‌మెంట్‌ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగల ఎమ్మెల్యే!

    ఇద్దరి మధ్య ‘ఢీ అంటే ఢీ’! విశ్వసనీయ సమాచారం ప్రకారం... అభ్యర్థుల మార్పుచేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్‌... కడప జిల్లాకు చెందిన ఆ శాసన సభ్యుడిని రెండు రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు. ‘‘నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమీ బాలేదు’’ అని ఆయన ముఖాన్నే చెప్పారు. అయితే... ఇతర ఎమ్మెల్యేల్లాగా ఆ ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు.. అప్పటికప్పుడే జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఎవరి పరిస్థితి ఏమిటో ఓటర్లే తేలుస్తారులే’ అని వ్యాఖ్యానించారు. ‘సర్వేలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నా’ అని సీఎం అనగానే, ‘నేనేం మర్డర్లు చెయ్యలా! చేయించినోడిని వెనకేసుకు రాలా!’ అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. దీంతో జగన్‌ ఒక్కసారిగా సహనం కోల్పోయి... ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నేనేం చెబుతున్నా.. నువ్వేం మాట్లాడుతున్నావ్‌..’ అంటూ సీరియస్‌ అయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి ‘సమయస్ఫూర్తి’ ప్రదర్శించారు. వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే గట్టిగా తన వాదన వినిపించారు. ‘‘పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారా? ఇడుపులపాయలో ప్రశ్నించింది తెలీదా? నేనెప్పుడూ నా నియోజకవర్గ కేడర్‌కు అందుబాటులో ఉంటా? నాపై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అవినీతి నేనొక్కడినే చేశానా? మిగతా వాళ్లందరూ పత్తిత్తులా? రాష్ట్రంలో అవినీతి కేంద్రీకృతమైందని దేశమంతా అంటున్నారు. నా సీటు ఎవడికిస్తాడో ఇచ్చుకోమను. ఎలా గెలుస్తాడో నేనూ చూస్తా!!’ అంటూ కారెక్కి వెళ్లిపోయారు.

     

    Hilarious🤣 we enjoyed a lot sir!!

  4. 2 minutes ago, Sinna.Sinna said:

    Manchi actor selecting worsttt...  Nbk oka 10yrs selections tho ela waste chesukunnaro ala eeeyana..

    Far better than our hero.. he did some classics too in recent past

×
×
  • Create New...